»   » యాంకర్ అనసూయ అందాలు విరబూసాయి! (న్యూ ఫోటో షూట్)

యాంకర్ అనసూయ అందాలు విరబూసాయి! (న్యూ ఫోటో షూట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యాంకర్ అనసూయ రోజు రోజుకు మరింత అందంగా, హాట్ గా దర్శనమిస్తూ అభిమానులకు కనువిందు చేస్తోంది. సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి వరుస ఫోటో షూట్లలో పాల్గొంటున్న అనసూయ.... తాజాగా మరోసారి కెమెరా ముందు అందాలు ఆరబోసింది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కొత్త ఫోటో షూట్ ద్వారా అభిమానుల పైకి సొగసుల బాణాలు విసిరింది. సాధారణ టీవీ న్యూస్ రీడర్ స్థాయి నుండి అనతి కాలంలోనే యాంకర్ స్థాయికి ఎదిగిన అనసూయ...అక్కడితో ఆగకుండా టాలీవుడ్లోనూ తన ప్రస్తానాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్లో తనకంటూ పత్ర్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్, హాట్ ఇమేజ్ సొంతం చేసుకుంది.

ఎంటర్టెన్మెంట్ రంగంలో రాణించాలంటే కేవలం అందం ఉంటే పోదు... తమ అందాలను ఎలాంటి మొహమాటం లేకుండా కెమెరా ముందు ఫోజులు ఇచ్చే ధైర్యం కూడా కావాలి. దీనికి తోడు కాస్త చలాకీతనం, నటనతో మెప్పించే టాలెంట్ ఉంటే చాలు. ఇలాంటి లక్షణాలన్నీ మొండుగా ఉన్న అనసూయ ప్రస్తుతం తనదైన స్ట్రాటజీతో దూసుకెలుతోంది.

యాకరింగులో చిలిపిదనం, చలాకీతనం, ఆకట్టుకునే డాన్సింగ్ టాలెంట్, యాటిట్యూడ్‌లో సెక్స్ అప్పీల్ మొదలైనన్నీ కలిపి అనసూయను అనతి కాలంలోనే అందనంత ఎత్తుకు తీసుకెళ్లాయి. అనసూయ న్యూ ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

అనసూయ

అనసూయ

సినిమా అవకాశాలు ప్రస్తుతం అనసూయకు సినిమాల్లో బోలెడు అవకాశాలు వస్తున్నా... ఏది పడితే అది చేయకుండా సెలెక్టివ్ గా ముందుకెలుతోంది.

ఫోటో సౌజన్యం: TeamClickoholic

డేటింగ్ షో

డేటింగ్ షో

ఇటీవలే అనసూయతో ఓ టీవీ ఛానల్ డేటింగ్ కాన్సెప్టుతో ఓ షో మొదలు పెట్టింది. దీనికి మంచి స్పందన వస్తోంది.
ఫోటో సౌజన్యం: TeamClickoholic

అనసూయ

అనసూయ

ఏదైనా పని చేస్తే గుర్తింపు ఉండాలి, చేసే విధానం పర్ ఫెక్టుగా ఉండాలి... లేకుంటే సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం. ఇదే ఫార్ములాను అనసూయ ఫాలో అవుతోంది.
ఫోటో సౌజన్యం: TeamClickoholic

ధైర్యం

ధైర్యం

ఎంటర్టెన్మెంట్ రంగంలో రాణించాలంటే కేవలం అందం ఉంటే పోదు... తమ అందాలను ఎలాంటి మొహమాటం లేకుండా కెమెరా ముందు ఫోజులు ఇచ్చే ధైర్యం కూడా కావాలి.
ఫోటో సౌజన్యం: TeamClickoholic

అందంతో పాటు

అందంతో పాటు

అందంతో పాటు చలాకీతనం, నటనతో మెప్పించే టాలెంట్ మొండుగా ఉన్న అనసూయ ప్రస్తుతం తనదైన స్ట్రాటజీతో దూసుకెలుతోంది.
ఫోటో సౌజన్యం: TeamClickoholic

హీరోయిన్స్ తో సమానంగా

హీరోయిన్స్ తో సమానంగా

ప్రస్తుతం తెలుగులో అనసూయ అంటే హీరోయిన్స్ తో సమానంగా క్రేజ్ ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో...
ఫోటో సౌజన్యం: TeamClickoholic

హాలీవుడ్ స్టైల్

హాలీవుడ్ స్టైల్

ఈ ఫోటోస్ చూసిన వారంతా ఫోటో గ్రాఫర్ అండ్ టీం పని తీరు హాలీవుడ్ స్టైల్ లో ఉందని అంటున్నారు. దీని వెనక ఉన్న టీం వివరాలు.
ఫోటోస్: TeamClickoholic
మేకప్: శివ కుమార్. కె
హెయిర్ స్టైలింగ్: శివ క్రిష్ణ.టి
స్టైలిస్ట్: అజబ్ అలీ అక్బర్
వార్డ్ రోబ్ కర్టెసీ: ఇంక్ బ్లూ
అసిస్టెంట్: శాంత బాబు. ఎ

English summary
Check out Anasuya photo shoot by team CLICKOHOLIC. Anasuya for Agile & awesome. There is more to her that meets the eye...a beautiful soul indeed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu