»   » హాట్ యాంకర్ అనసూయ క్రికెట్ ఆడింది (ఫోటోస్)

హాట్ యాంకర్ అనసూయ క్రికెట్ ఆడింది (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు యాంకర్ అనసూయ తన హాట్ అండ్ సెక్సీ యాటిట్యూడ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ కాలంలోనే యాంకరింగులో పై స్థాయికి ఎదిగింది. అప్పుడప్పుడు కొన్ని వివాదాలు, అంతర్జాలంలో ఆమెకు సంబంధించిన హాట్ ఫోటోస్

కూడా ఆమెకు సెలబ్రిటీ స్టేటస్ తెచ్చి పెట్టాయి.

ఆ మధ్య దుబాయ్ లో జరిగిన సినిమా అవార్డుల ఫంక్షన్లో అనసూయ తన గ్లామర్ పరంగా హాట్ టాపిక్ అయింది. హాట్ లుక్ తో స్టేజీ డాన్స్ అదరగొట్టింది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ‘సినీ‘మా' అవార్డ్స్' కార్యక్రమంలో హాట్ అండ్ సెక్సీ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.

తాజాగా అనసూయ క్రికెట్ ఆడుతున్న వీడియో ఒకటి ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి...

English summary
Checkout Anasuya Playing Cricket video.
Please Wait while comments are loading...