»   » సెక్సియెస్ట్ రీమార్క్స్: యాంకర్ అనసూయకు కోపం వచ్చింది!

సెక్సియెస్ట్ రీమార్క్స్: యాంకర్ అనసూయకు కోపం వచ్చింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాధారణ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ.... క్రమక్రమంగా తన జోరు పెంచుకుంటూ ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. అమ్మడు ప్రస్తుతం పలు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. అయితే అనసూయ రోజు రోజుకు తన గ్లామర్ డోసు పెంచుతుండాన్ని కొందరు విమర్శిస్తున్నారు.

ఇటీవల పలు ఆడియో ఫంక్షన్లుగానీ, సోగ్గాడే చిన్ని నాయానా సినిమాలో గానీ..... అనసూయ గ్లామర్ డోసుపై విమర్శలు రావడం మొదలయ్యాయి. కొందరైతే ఏకంగా ఆమెను సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ కించపరుస్తున్నారని సమాచారం. ఈ విమర్శలకు అనసూయ తనదైన రీతిలో సమాధానం ఇచ్చింది.

Also Read: ఆ విషయం నీ చెల్లిని, తల్లిని అడగాలంటూ.... హీరోయిన్ ఫైర్!

‘అవతలి వాళ్ళ గురించి ఆలోచించే బదులు మీ గురించి మీరు ఆలోచించుకుంటే ఎప్పుడో జీవితంలో సక్సెస్ అయ్యేవారు. నేను నా భర్త ఏది చేసినా మా భవిష్యత్తు గురించే. రోమ్ లో ఉన్నపుడు రోమన్ లాగే ఉండాలి కదా.. అలాగే నేను కూడా సినిమా పరిశ్రమలో చేస్తుందంతా నా వ్యక్తిగతం కాదు. అది కేవలం నా వృత్తిపరంగానే అలా కనిపించాల్సి వస్తుందని, ఈ విషయాన్నీ నా భర్త అర్థం చేసుకోవడం నా అదృష్టం' అని చెప్పుకొచ్చింది.

ఒక వేళ నేను చేసే పనుల నచ్చకపోతే పట్టించుకోవద్దు. కాని విమర్శలు మాత్రం చేయకండి. ఒకవేళ మీరు అలా విమర్శలు చేస్తున్నారంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని సరిగ్గా పెంచలేదనే అర్ధం అంటూ తదదైన రీతిలో స్పందించింది అనసూయ. ఈ మేరకు ఎఫ్‌బిలో పోస్టు చేసింది. తనకు మద్దతుగా నిలిచిన వారికి అనసూయ థాంక్స్ చెప్పింది. తనను విమర్శించే వాళ్లు బాగుండాలని అనసూయ ఆకాంక్షించింది.

అనసూయ ఆవేదన

అనసూయ ఆవేదన

అనసూయ తన ఆవేదనను ఇలా ఫేస్ బుక్ లో వెల్లగక్కింది.

రోమ్ లో రోమన్ లా..

రోమ్ లో రోమన్ లా..

రోమ్ లో ఉన్నవాడు రోమన్ లాగే ఉండాలి కదా.. అలాగే నేను కూడా సినిమా పరిశ్రమలో చేస్తుందంతా నా వ్యక్తిగతం కాదు. అది కేవలం నా వృత్తిపరంగానే అలా కనిపించాల్సి వస్తుందని, ఈ విషయాన్నీ నా భర్త అర్థం చేసుకోవడం నా అదృష్టం అని చెప్పింది.

మీ తల్లిదండ్రులు సరిగా పెంచలేదు

మీ తల్లిదండ్రులు సరిగా పెంచలేదు

ఒక వేళ నేను చేసే పనుల నచ్చకపోతే పట్టించుకోవద్దు. కాని విమర్శలు మాత్రం చేయకండి. ఒకవేళ మీరు అలా విమర్శలు చేస్తున్నారంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని సరిగ్గా పెంచలేదనే అర్ధం

విమర్శించే వారు కూడా..

విమర్శించే వారు కూడా..

తనను విమర్శించే వాళ్లు బాగుండాలని అనసూయ ఆకాంక్షించింది అనసూయ

English summary
Telugu anchor Anasuya has hurt once again due to the sexist remarks being made by some of her fans on Facebook. Apparently they criticised her for hot skin show and sexy posing. Giving a retort to all of them, she took a big post to vent her frustration.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu