మిలియనీర్ల జాబితాలో హాట్ యాంకర్ అనసూయ (ఫోటోస్)
హైదరాబాద్: అభిమానులే సినిమా తారలకు కొండంత బలం. అభిమానులు ఎంత మంది ఉంటే వారికి అంత డిమాండ్. పలానా తారకు అభిమానులు ఎంత మంది ఉన్నారని తెలుసుకోవడం, అంచనా వేయడం ఒకప్పుడు కష్టమయ్యేదేమో కానీ....ఇపుడు సోషల్ మీడియా పుణ్యమా అని దీనికి కొలమానాలు వచ్చాయి.
సోషల్ మీడియా వెబ్ సైట్లు ఫేస్ బక్, ట్విట్టర్ లాంటి వాటిల్లో ఎవరికి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే అంత గొప్ప అన్నట్లు తయారైంది పరిస్థితి. టీవీ నటులు, యాంకర్ల విషయంలోనూ ఇపుడు ఇతే ట్రెండ్ కొనసాగుతోంది. మిలియన్ ఫ్యాన్ ఫాలోవర్స్ ఉంటే మిలియనీర్లమైనంత సంబరపడిపోతున్నారు. తాజాగా యాంకర్ అనసూయకు కూడా ఫేస్‌బుక్‌లో ఫాలోవర్స్ సంఖ్య 1 మిలియన్(10 లక్షలు)కు చేరుకుంది.
యాంకర్ అనసూయ. బుల్లితెర ప్రపంచంలో ఈ మధ్య బాగా పాపులర్ అయిన యాంకర్. న్యూస్ రీడర్‌గా పరిచయమైన అనసూయ 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమా ఆడియో ఫంక్షన్లలో యాంకరింగ్ చేయడంతో పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. చిలిపి చేష్టలు, ముద్దొచ్చే హావభావాలు, ఆకట్టుకునే యాంకరింగ్ స్కిల్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షిస్తూ అనతి కాలంలోనే యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో తన అభిమానులతో టచ్ ఉంటూ వారిని ఎంటర్టెన్ చేస్తుంది.

అనసూయ 1 మిలియన్
తన ఫేస్ బుక్ లో 1 మిలియన్ లైక్స్ వచ్చిన సందర్భంగా ఇలా తన ప్రొఫైల్ ఫోటోను చేంజ్ చేసింది అనసూయ.

9 లక్షల లైక్స్...
తన ఫేస్ పేజీకి 9 లక్షల లైక్స్ వచ్చిన సందర్భంగా ఇలా తన ప్రొఫైల్ ఫోటోను చేంజ్ చేసింది అనసూయ.

8 లక్షల లైక్స్...
తన ఫేస్ పేజీకి 8 లక్షల లైక్స్ వచ్చిన సందర్భంగా ఇలా తన ప్రొఫైల్ ఫోటోను చేంజ్ చేసింది అనసూయ.

7 లక్షల లైక్స్...
తన ఫేస్ పేజీకి 7 లక్షల లైక్స్ వచ్చిన సందర్భంగా ఇలా తన ప్రొఫైల్ ఫోటోను చేంజ్ చేసింది అనసూయ.

6 లక్షల లైక్స్...
తన ఫేస్ పేజీకి 6 లక్షల లైక్స్ వచ్చిన సందర్భంగా ఇలా తన ప్రొఫైల్ ఫోటోను చేంజ్ చేసింది అనసూయ.

5 లక్షల లైక్స్...
తన ఫేస్ పేజీకి 5 లక్షల లైక్స్ వచ్చిన సందర్భంగా ఇలా తన ప్రొఫైల్ ఫోటోను చేంజ్ చేసింది అనసూయ.

4 లక్షల లైక్స్...
తన ఫేస్ పేజీకి 4 లక్షల లైక్స్ వచ్చిన సందర్భంగా ఇలా తన ప్రొఫైల్ ఫోటోను చేంజ్ చేసింది అనసూయ.

3 లక్షల లైక్స్...
తన ఫేస్ పేజీకి 3 లక్షల లైక్స్ వచ్చిన సందర్భంగా ఇలా తన ప్రొఫైల్ ఫోటోను చేంజ్ చేసింది అనసూయ.


Click it and Unblock the Notifications











