»   » నాగార్జునతో యాంకర్ అనసూయ సెల్ఫీ (ఫోటోలు)

నాగార్జునతో యాంకర్ అనసూయ సెల్ఫీ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యాంకర్ అనసూయ. బుల్లితెర ప్రపంచంలో ఈ మధ్య బాగా పాపులర్ అయిన యాంకర్. న్యూస్ రీడర్‌గా పరిచయమైన అనసూయ 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమా ఆడియో ఫంక్షన్లలో యాంకరింగ్ చేయడంతో పెద్ద సెలబ్రిటీ అయిపోయింది ఈ భామ.

చిలిపి చేష్టలు, ముద్దొచ్చే హావభావాలు, ఆకట్టుకునే యాంకరింగ్ స్కిల్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షిస్తూ అనతి కాలంలోనే యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో తన అభిమానులతో టచ్‌ ఉంటూ వారిని ఎంటర్టెన్ చేసే అనసూయ తాజాగా నాగార్జునతో కలిసి దిగిన సెల్ఫీ ఫోటోను పోస్టు చేసింది.

అన్నపూర్ణ స్టూడియోలోని 7 ఎకరాల్లో జరుగుతున్న ఓ షూటింగులో ఈ ఫోటో దిగినట్లు అనసూయ చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

నాగార్జునతో అనసూయ

నాగార్జునతో అనసూయ

నాగార్జునతో కలిసి దిగిన సెల్ఫీ ఫోటోను అనసూయన తన సోషల్ నెట్వర్కింగ్ పేజీలో పోస్టు చేసింది.

అనసూయ

అనసూయ

తన యాంకరింగ్ స్కిల్స్, హాట్ ఆటిట్యూడ్‌తో ఆకట్టుకుంటున్న అనసూయ సోషల్ నెట్వర్కింగులో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది.

చలాకీ చంటితో..

చలాకీ చంటితో..

అనసూయ, చలాకీ చంటి కలిసి పలు టీవీ షోలు చేస్తున్నారు. ఈ ఫోటోలు కూడా అనసూయ్ తన సోషల్ నెట్వర్కింగు పేజీలో పోస్టు చేసింది.

వెరైటీగా...

వెరైటీగా...

అనసూయ, చలాకీ చంటి దిగిన ఫోటోలు వెరైటీగా, ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

షో పబ్లిసిటీ పెంచేందుకే..

షో పబ్లిసిటీ పెంచేందుకే..

అనసూయ, చలాకీ చంటి కలిసి చేస్తున్న టీవీ షోకు పబ్లిసిటీ పెంచేందుకే ఈ ఫోటోలు పోస్టు చేసినట్లు స్పష్టమవుతోంది.

సూపర్

సూపర్

చలాకీ చంటీకి, అనసూయకు బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరు కలిసి షో చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.

శివారెడ్డి

శివారెడ్డి

యాంకర్ అనసూయ, శివారెడ్డి కలిసి కలిసి పలు టీవీ షోలు చేస్తున్న సంగతి తెలిసిందే.

English summary
Anasuya selfie with Nagarjuna. Check out the Latest Stills of Anchor Anasuya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu