»   » టైమ్ పాస్: చిలిపి చేష్టలతో టెమ్ట్ చేసిన అనసూయ (వీడియో)

టైమ్ పాస్: చిలిపి చేష్టలతో టెమ్ట్ చేసిన అనసూయ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యాంకర్ అనసూయ.... సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ ఉన్న యాంకర్. ఇటీవలే 3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న స్టార్స్ క్లబ్ లో చేరిపోయింది. అందం, చలాకీతనం, చిలిపి చేష్టలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ హాట్ బ్యూటీ తాజాగా తన ఎఫ్‌బిలో పోస్టు చేసిన ఓ వీడియోతో మరోసారి హాట్ టాపిక్ అయింది.

షూటింగ్ గ్యాపులో ... టైమ్ పాస్ అంటూ క్రియేట్ చేసిన ఆ వీడియోను అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. మేకప్ రూమ్ ఖాళీ సమయంలో ఏమీ తోచక అనసూయ ఈ వీడియో చేసినట్లు స్పష్టమవుతోంది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.

మీరు నన్ను తిట్టినా అందులో ప్రేమ ఉంది: అనసూయ

అనసూయను ఫేస్ బుక్ లో ఫాలోఅయ్యేవారి సంఖ్య 3 మిలియన్ క్రాస్ అయింది. ఈ సందర్భంగా అనసూయ ఓ వీడియో పోస్టు చేసింది. ఇంత మంది తనపై ప్రేమ చూపిస్తున్నందుకు ఆనందంగా ఉదని, మీరు నన్ను తిట్టినా అందులో ప్రేమ ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.

యాంకర్ అనసూయ....డాన్స్ ఎంత హాటుగా ఉందో

యాంకర్ అనసూయ....డాన్స్ ఎంత హాటుగా ఉందో

యాంకర్ అనసూయ ఇంత పాపులర్ కావడానికి కారణం ఆమె అందం, యాటిట్యూడ్, చలాకీ మాటతీరుతో పాటు.... సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండటం కూడా ఓ కారణం. అనసూయ డాన్స్ వీడియో కోసం క్లిక్ చేయండి.

గోవాలో ఎంజాయ్ చేసారు: నాగ బాబు, రోజా, అనసూయ, జబర్దస్త్ టీం

గోవాలో ఎంజాయ్ చేసారు: నాగ బాబు, రోజా, అనసూయ, జబర్దస్త్ టీం

నాగ బాబు, రోజా, అనసూయ, జబర్దస్త్ టీం గోవాలో ఎంజాయ్ చేసారు... అందుకు సంబంధించిన వీడియో కోసం క్లిక్ చేయండి.

నన్ను అలా వాడుకోకండయ్యా... అంటూ అనసూయ రిక్వెస్ట్

నన్ను అలా వాడుకోకండయ్యా... అంటూ అనసూయ రిక్వెస్ట్

నన్ను అలా వాడుకోకండయ్యా... అంటూ అనసూయ రిక్వెస్ట్ చేసంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Telugu anchor Anasuya timepass video between the shoots. Checkout Video.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu