యాంకర్ అనసూయ వినాయక చవితికి ఇలా... (వీడియో)
హైదరాబాద్: టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ ప్రతి సందర్బాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అనసూయ వినాయక చవితి సందర్భంగా ఓ వీడియో పోస్టు చేసింది. వినాయక చవితి శుభాకాంక్షలు తెలపడంతో పాటు తన చిన్ననాటి అనుభవాలను పంచుకుంది.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/bGRzgS6-5eM?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>
అందరూ ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకులనే పూజించాలని, పర్యావరణానికి మేలు కలిగేలా ప్రవర్తించాలని అనసూయ కోరింది. తన ఫేవరెట్ ఫెస్టివల్స్‌లో వినాయక చవితి వేడుకలు కూడా ఒకటి అని చెప్పిన అనసూయ, వినాయక చవితికి సంబంధించి ఎన్నో చిన్ననాటి స్వీట్ మెమోరీస్ ఉన్నాయని చెప్పుకొచ్చింది.



Click it and Unblock the Notifications











