»   » హాట్ అండ్ సెక్సీగా యాంకర్ అనసూయ డాన్స్ (ఫోటోస్)

హాట్ అండ్ సెక్సీగా యాంకర్ అనసూయ డాన్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇప్పటి వరకు టీవీ షోలు, ఆడియో వేడుకలు, ఇతర కార్యక్రమాల్లో యాంకర్ పాత్రకు పరిమితమైన అనసూయ..... స్టేజీ షోలలో డాన్సర్‌గానూ అదరగొడుతోంది. ఆ మధ్య దుబాయ్ లో జరిగిన ఓ వేడుకలో తొలిసారిగా స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి అందరినీ ఆశ్చర్య పరిచిన అనసూయ ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ‘సినీ‘మా' అవార్డ్స్' కార్యక్రమంలో హాట్ అండ్ సెక్సీ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.

అవకాశం వచ్చినప్పుడల్లా స్టేజీపై తన పెర్ఫార్మెన్స్ తో రెచ్చిపోయే దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన ఎనర్జీ చూపించారు. హీరోయిన్లు అంజలి, రెజీనా కాసాంద్ర, లక్ష్మీ రాయ్, రకుల్ ప్రీత్ సింగ్, అదా శర్మ, ముంబై డాన్సర్ లారెన్ గొట్టిబ్ తదితరులు సూపర్బ్ పరెర్పార్మెన్స్‌తో ఈ అవార్డుల కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చారు.

ఇక హీరో సాయి ధరమ్ తేజ్ తన ఎనర్జిటిక్ స్టెప్స్‌తో ఆకట్టుకున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ బలవంత పెట్టడంతో అల్లు అర్జున్ కూడా రెండు స్టెప్స్ వేసారు. ఈ అవార్డుల కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. మహేష్ బాబు తనయుడు గౌతం కృష్ణ, శ్రీకాంత్ తనయుడు రోషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

స్లైడ్ షోలో ఫోటోలు.

అనసూయ

అనసూయ


ప్రొఫెషనల్ డాన్సర్లకు ఏ మాత్రం తీసి పోకుండా యాంకర్ అనసూయ పెర్ఫార్మెన్స్ అదరగొట్టింది.

హాట్ నెస్

హాట్ నెస్


అనసూయ కేవలం డాన్స్ పెర్ఫార్మెన్స్ తో మాత్రమే కాదు, హాట్ అండ్ సెక్సీ లుక్ తో ఆకట్టుకుంది.

భవిష్యత్తులో...?

భవిష్యత్తులో...?


ఆ మధ్య అనసూయకు పెద్ద హీరోల సినిమాల్లో ఐటం సాంగ్స్ చేసే అవకాశం వచ్చింది. ఆమె జోరు చూస్తుంటే ప్రత్యేక గీతాల్లో నర్తించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

దేవిశ్రీ ప్రసాద్

దేవిశ్రీ ప్రసాద్


దేవిశ్రీ ప్రసాద్ సైడ్ డాన్సర్‌ను ఎత్తుకుని ఇలా రెచ్చిపోయాడు.....

దేవి షో..

దేవి షో..


దేవిశ్రీ ప్రసాద్ పెర్ఫార్మెన్స్ హీరో రేంజిలో అదరగొట్టాడు.

అదా శర్మ

అదా శర్మ


హీరోయిన్ అదా శర్మ పెర్ఫార్మెన్స్...

లారెన్ గొట్టిబ్

లారెన్ గొట్టిబ్


అమెరికన్ డాన్సర్ లారెన్ గొట్టిబ్ పెర్ఫార్మెన్స్ సూపర్.

బాలీవుడ్లో

బాలీవుడ్లో


లారెన్ గొట్టి ఈ మధ్య డాన్స్ బేస్డ్ బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

డాన్స్ షో

డాన్స్ షో


హిందీలో ప్రసారం అవుతున్న డాన్స్ టీవీ షో లారెన్ జడ్జిగా వ్యవహరిస్తోంది.

హీరోయిన్ అంజలి

హీరోయిన్ అంజలి


సినీ మా అవార్డుల కార్యక్రమంలో హీరోయిన్ అంజలి.

రాశి ఖన్నా

రాశి ఖన్నా


సినీ మా అవార్డుల కార్యక్రమంలో రాశి ఖన్నా పెర్ఫార్మెన్స్.

లక్ష్మీ రాయ్

లక్ష్మీ రాయ్


సినీ మా అవార్డుల కార్యక్రమంలో లక్ష్మీ రాయ్ పెర్ఫార్మెన్స్.

రెజీనా

రెజీనా


సినీ మా అవార్డుల కార్యక్రమంలో రెజీనా పెర్పార్మెన్స్

అంజలి

అంజలి


సినీ మా అవార్డుల కార్యక్రమంలో హీరోయిన్ అంజలి.

రకుల్

రకుల్


సినీ మా అవార్డుల కార్యక్రమంలోరకుల్ ప్రీత్ సింగ్ పెర్పార్మెన్స్

సాయి ధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్


సినీ మా అవార్డుల కార్యక్రమంలో సాయి ధరమ్ తేజ్ పెర్పార్మెన్స్

అల్లు అర్జున్

అల్లు అర్జున్


సినీ మా అవార్డుల కార్యక్రమంలో దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి అల్లు అర్జున్.

ఘట్టమనేని ఫ్యామిలీ

ఘట్టమనేని ఫ్యామిలీ


సూపర్ స్టార్ కృష్ణ తన కొడుకు మహేష్ బాబు, మనవడు గౌతంతో కలిసి

శ్రీకాంత్

శ్రీకాంత్


తన కొడుకు రోషన్ తో కలిసి సినీ మా అవార్డుల కార్యక్రమంలో శ్రీకాంత్

English summary
Anchor Anasuya Hot show at CineMaa Awards 2015.
Please Wait while comments are loading...