టెమ్ట్ అయిపోతారు: యాంకర్ అనసూయ మరీ ఇంత హాటుగానా? వైరల్ ఫోటోస్!

By Bojja Kumar

Recommended Video

యాంకర్ అనసూయ మరీ ఇంత హాటుగానా?

యాంకర్ అనసూయ పాపులారిటీ, సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫేస్ బుక్, ట్విట్టర్లో లాంటి సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే అనసూయ తరచూ సెక్సీ ఫోటో షూట్లతో అభిమానులకు కనువిందు చేస్తుంది. తాజాగా ఆమె పోస్టు చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఆమె ఎదపై వేయించుకున్న టాటూ అభిమానుల చూపులు తిప్పుకోకుండా చేస్తోంది.

అందాల మందారం

అందాల మందారం

తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో అనసూయ అనతి కాలంలో ఇంత పాపులర్ కావడానికి ప్రధాన కారణం ఆకట్టుకునే ఆమె అందమే అని చెప్పక తప్పదు. ఆమె అందాన్ని ఆరాధించే అభిమానులు లక్షల్లో ఉన్నారు.

చలాకీ పలుకులు

చలాకీ పలుకులు

అనసూయ అందం తర్వాత ఆమెలో ఆకట్టుకునే అంశం చలాకీ మాటలు. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది ఈ బుల్లితెర బ్యూటీ.

హాట్ స్పాట్లో టాటూ

హాట్ స్పాట్లో టాటూ


అనసూయ ఎదపై వేయించుకున్న టాటూ అభిమానుల చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఒకప్పుడు హీరోయిన్లు మాత్రమే ఈ స్థాయిలో గ్లామర్ ఒలకబోసేవారు. అయితే తెలుగు బుల్లితెరపై ఈ స్థాయిలో రెచ్చిపోయిన యాంకర్ అనసూయ మాత్రమే.

టీవీ షోలతో బిజీ బిజీ

టీవీ షోలతో బిజీ బిజీ


బజర్దస్త్, జాక్ పాట్ లాంటి టీవీ షోలతో బిజీ బిజీగా గడుపుతున్న యాంకర్ అనసూయ మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఆమె అందం, టాలెంటే ఆమెకు ఇండస్ట్రీలో డిమాండ్ పెంచింది.

జాక్ పాట్

జాక్ పాట్

జాక్ పాట్ టీవీ షోలో తన అందంతో అభిమానుల మతి పోగొడుతున్న యాంకర్ అనసూయ.

సరికొత్త డిజైన్స్

సరికొత్త డిజైన్స్

డ్రెస్సులు ఇలా కూడా ఉంటాయా? అని ఆశ్యర్య పోయేలా ఎవరూ ఊహించని సరికొత్త డ్రెస్ డిజైన్లతో అనసూయ అభిమానులు, ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తోంది.

కాఫీ గర్ల్

కాఫీ గర్ల్

కాఫీ తాగుతూ చిలిపి చిలిపిగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన అనసూయ. అనసూయకు తరచూ సోషల్ మీడియాలో ఇలాంటి తింగరి వేషాల ఫోటోలు పోస్టు చేయడం అలవాటు.

ఏంజల్ లుక్

ఏంజల్ లుక్

ఈ డ్రెస్సులో అనసూయ ఫోటోలకు మంచి స్పందన వచ్చింది. ఆమె లుక్ ఇందులో ఏంజెల్‌లా ఉందని అభిమానులు ప్రశంసించారు.

దేశీ గర్ల్ లుక్

దేశీ గర్ల్ లుక్

ఇటీవల సంక్రాంతి సందర్భంగా దేశీ గర్ల్ లుక్ లో అనసూయ ఆకట్టుకుంది.

టెమ్టింగ్ ఫోటోస్

టెమ్టింగ్ ఫోటోస్


అప్పుడప్పుడూ అభిమానులను టెమ్టింగ్ చేస్తూ సెక్సీ ఫోజులు ఇస్తూ వారి డ్రీమ్ గర్ల్‌గా మారిపోతూ ఉంటుంది ఈ లవ్లీ లేడీ.

More from Filmibeat

Read more about: anasuya అనసూయ
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X