»   » హీరోయిన్స్ కే అసూయ పుట్టేలా అనసూయ రెచ్చిపోయి ఇలా... (హాట్ హాట్ ఫొటోలు)

హీరోయిన్స్ కే అసూయ పుట్టేలా అనసూయ రెచ్చిపోయి ఇలా... (హాట్ హాట్ ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : టీవీ మీడియాలో లో యాంకర్ అనసూయ అందరికీ సుపరిచితమే. అనసూయ టీవీ యాంకరింగ్లో కొత్త పుంతలు తొక్కింది. టీవీ యాంకర్స్ ఎక్కువ మంది స్కిన్ షోకి దూరంగా ఉండే వారు. దానిని అనసూయ మార్చేసింది. ఆమె సృష్టించిన బ్రెండ్ని ఇప్పుడు చాలా మంది ఫాలో అయిపోతున్నారు.

సోగ్గాడే చిన్ని నాయనా, క్షణం తదితర సినిమాల్లోనూ ఈమె నటించారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో పక్క టీవీ ప్రోగ్రామ్స్ కూడా అదరగొడుతుంది ఈ భామ. అయితే ఈ మధ్య అనుసూయ ఫోటోలు సోషల్ మీడియాలో లీకై వైరల్ గా మారుతున్నాయి.

అయితే అ ఫోటో స్పష్టం లేకపోవడంతో ఆ ఫోటోలో ఉన్నది అనసూయనేనా అనే అనుమానం వచ్చింది. అయితే తాజాగా ఈ ఫోటోపై క్లారిటీ ఇచ్చింది.ఆ ఫోటోలో ఉన్నది నేనే అంటూ తన ఫేస్ బుక్లో ఆ ఫోటోలను పోస్ట్ చేసంది. ఈ ఫోటోలో మోడ్రన్ డ్రస్లలో హట్ హట్ గా ఫోజులిచ్చింది. ఆ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.

ఈ హట్ ఫోటో షూట్ సంబందించిన అన్ని ఫోటోలను అనసూయా తన ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ హట్ ఫోట్ షూట్ కు సబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తేగా షేర్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ భామకు సినిమాల్లో మంచి ఛాన్స్ లే వస్తున్నాయని టాక్. ఇక ఈ హట్ ఫోటో షూట్ చూస్తుంటే అమ్మడు పెద్ద స్కెచ్ వేసినట్టే అనిపిస్తుంది.


స్లైడ్ షోలో ...ఫొటోలు

పాపులార్టి

పాపులార్టి

యాంకర్ అనసూయ.. ఈ రోజున తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చెయ్యనక్కర్లేనిపేరు.

దూసుకుపోతోంది

దూసుకుపోతోంది

బుల్లితెర ప్రపంచంలో బాగా పాపులర్ అయిన ఈ యాంకర్ సినిమాల్లో కూడా తన సత్తా ఏమిటో చూపించి, దూసుకుపోతోంది.

పాపులార్టీ

పాపులార్టీ

న్యూస్ రీడర్‌గా పరిచయమైన అనసూయ 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది.

యాంకరింగ్ ద్వారానే..

యాంకరింగ్ ద్వారానే..

ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమా ఆడియో ఫంక్షన్లలో యాంకరింగ్ చేయడంతో పెద్ద సెలబ్రిటీ అయిపోయింది ఈ భామ.

అతి తక్కువ కాలంలోనే

అతి తక్కువ కాలంలోనే

సోగ్గాడే చిన్ని నాయనా, క్షణం వంటి చిత్రాలలో నటించిన అనసూయ అతి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది.

సత్తాను

సత్తాను

జబర్దస్త్ షో తో యాంకర్ గా పాపులర్ అయిన అనసూయ నటిగా కూడా తన సత్తాను చాటుతుంది.

నిర్మాత షాక్

నిర్మాత షాక్

ఈ మధ్య ఓ నిర్మాత సినిమా చేయడానికి అన‌సూయ‌ని వెదుక్కొంటూ వెళ్లాడ‌ట‌. క్రైమ్ కామెడీ జోన‌ర్‌లో ఓ సినిమా చేద్దామని క‌థ వినిపించాడ‌ట‌. స్టోరీ అన‌సూయ‌కు బాగా న‌చ్చింది. అయితే అనసూయ అడిగిన రెమ్యూనరేషన్ కు నిర్మాత షాక్ అయ్యాడట.

అంత రేటు ఇస్తేనే

అంత రేటు ఇస్తేనే

50 ల‌క్ష‌లు ఇస్తే.. అగ్రిమెంట్‌పై సంత‌కం చేస్తానని చెప్పిందట అనసూయ.

నిజమా

నిజమా


కుర్రహీరోయిన్లకే ఇంత రెమ్యూనరేషన్ లేదని ప్రశ్నించిన నిర్మాతకు అమ్మడు పెద్ద క్లాస్ తీసుకుందట. నేనొక ప్రోగ్రామ్ చేసుకుంటే లక్ష రూపాయలు వస్తాయని.. అలా మీ సినిమా కంప్లీట్ అయ్యేసరికి ఎన్ని ప్రోగ్రామ్స్ చేసుకుంటానో తెలుసా?! అంటూ గడుసుగా సమాధానం చెప్పిందని సమాచారం.

మిగతా హీరోయిన్స్ వైపే

మిగతా హీరోయిన్స్ వైపే

పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉన్న అమ్మకి నలభై లక్షలు ఇవ్వడం కన్నా ఆమెకన్నా యంగ్‌ హీరోయిన్లు ఇరవై లక్షలకే వస్తుండడంతో చాలా మంది మిగతావారి వైపు చూస్తున్నారు.

నమ్మకం

నమ్మకం

అనసూయ రెండు బ్లాక్‌ బస్టర్‌ సినిమాల్లో నటించినా, అందులో ఆమె గొప్పతనమేమీ లేదు.ఆ సినిమాల విజయానికి బోలెడు కారణాలున్నాయి. అనసూయ మాత్రం కారణం కాదు అన్నది దర్శకనిర్మాతల గట్టినమ్మకం.

ఏమీ సైన్ చెయ్యలేదు

ఏమీ సైన్ చెయ్యలేదు

దాంతో ‘క్షణం' తరువాత అనసూయ ఇంత వరకూ ఏ సినిమాకీ సైన్‌ చేయలేదు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే అవకాశాలు వస్తాయి... లేకపోతే టీవీషోలకే పరిమితం కావలసి వస్తుందని సినీ జనాలు అంటున్నారు.

English summary
Earlier this year, Anchor Anasuya Bharadwaj role as a police officer in Kshanam, brought her recognition and immense respect. She also received praise for her role in Soggade Chinni Nayana.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu