»   » ఒక ఫోజ్ తో స్విమ్మిగ్ పూల్ వేడెక్కిపోయింది: అనసూయ హాట్ ఫొటో

ఒక ఫోజ్ తో స్విమ్మిగ్ పూల్ వేడెక్కిపోయింది: అనసూయ హాట్ ఫొటో

Posted By:
Subscribe to Filmibeat Telugu

యాంకర్ అనసూయ.. ఈ రోజున తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చెయ్యనక్కర్లేనిపేరు. బుల్లితెర ప్రపంచంలో బాగా పాపులర్ అయిన ఈ యాంకర్ సినిమాల్లో కూడా తన సత్తా ఏమిటో చూపించి, దూసుకుపోతోంది. న్యూస్ రీడర్‌గా పరిచయమైన అనసూయ 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమా ఆడియో ఫంక్షన్లలో యాంకరింగ్ చేయడంతో పెద్ద సెలబ్రిటీ అయిపోయింది ఈ భామ.

బిజీ స్టార్ గా మారింది

బిజీ స్టార్ గా మారింది

ఆమె సృష్టించిన ట్రెండ్‌ని ఇప్పుడు చాలా మంది ఫాలో అయిపోతున్నారు. సోగ్గాడే చిన్ని నాయినా తో వెండి తెరమీదా తన విన్యాసాలు చూపిన ఆమె క్షణం హిట్ అయ్యిన తర్వాత ఆమె బిజీ స్టార్ గా మారింది. మమ్మీ అయినా కానీ తన సెక్సీ ఇమేజ్‌ని కాపాడుకుంటోన్న అనసూయ తన ప్రైవేట్‌ పిక్స్‌ పబ్లిక్‌తో షేర్‌ చేసుకోవడానికి కూడా వెనుకాడదు. ఈ విషయం లో అనసూయ మీద విమర్శలు కూదా వచ్చాయి. అయితే వాటిని పెద్దగా పట్టించుకోలేదు అనసూయ.

అభిమానులు ఎక్కువే

అభిమానులు ఎక్కువే

అందగత్తె కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు సైతం ఎక్కువే. ఇక తరచూ ఫోటో షూట్లలో హాట్ అండ్ సెక్సీ లుక్స్ తో అనసూయ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. దీంతో పలు సంస్థలు ఆమెతో తమ ఉత్పత్తులకు ప్రచారం చేయించడానికి ఆసక్తి చూపుతున్నారు.

స్విమింగ్ పూల్ లో

స్విమింగ్ పూల్ లో

అనసూయ మరింత వేగంగా సోషల్ మీడియాలో తన హడావిడిని కొనసాగిస్తూ తన క్రేజ్ ను మరింత పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈనేపథ్యంలో సమ్మర్ ను ఎంజాయ్ చేస్తూ ఉదయ్ పూర్ లోని ఒక స్విమింగ్ పూల్ లో ఈత కొడుతూ సేద తీరుతున్న తన లేటెస్ట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి మరొకసారి సంచలన వార్తలకు చిరునామాగా మారింది అనసూయ.

ఈ రోజు స్పెషల్

ఈ రోజు స్పెషల్

ఫ్యామిలీతో కలిసి ఉదయ్ పూర్ లో సేద తీరుతున్న ఈ ముద్దుగుమ్మ, ట్రిప్ కు సంబంధించిన అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తోంది. తాజాగా స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేస్తూ... ఈ రోజు తనకెంతో స్పెషల్ అంటూ చెప్పుకొచ్చింది.

హాట్ ఎక్స్ పోజింగ్ తో

స్లీవ్ లెస్ కాస్ట్యూమ్స్ తో స్విమ్మింగ్ పూల్ లో ఉన్నట్లుగా హాట్ ఎక్స్ పోజింగ్ తో అనసూయ షేర్ చేసిన ఈఫోటో ఆమె అభిమానులకు మంచి జోష్ ను కలిగించడంతో ఈఫోటోను ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు. అనసూయ ఏమిచేసినా ఆదరగోడుతుంది అంటూ కామెంట్స్ చేస్తూ అనసూయ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

English summary
Anchor Anasuya Bharadwaj now enjoying Vacation in Udaipur, she shared a Hot photo when she was in Swimming Pool
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu