»   » యాంకర్ అనసూయ....డాన్స్ ఎంత హాటుగా ఉందో (వీడియో)

యాంకర్ అనసూయ....డాన్స్ ఎంత హాటుగా ఉందో (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యాంకర్ అనసూయ ఇంత పాపులర్ కావడానికి కారణం ఆమె అందం, యాటిట్యూడ్, చలాకీ మాటతీరుతో పాటు.... సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండటం కూడా ఓ కారణం. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి వాటిల్లో ఎప్పుడూ ఏదో ఒక పోస్టు చేస్ట్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉండటంతో పాటు వారిని ఎటర్టెన్ చేయడానికి ట్రై చేస్తుంటుంది అనసూయ.

తాజాగా అనసూయ పోస్టు చేసిన ఓ డాన్స్ వీడియో అభిమానులను ఎంతగానే ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ డాన్స్ వీడియోలో ఆమె బెల్లీ(నడుము) షేకింగ్ మూమెంట్స్ సూపర్ అంటున్నారంతా. వీడియో చాలా హాట్ గా ఉంది. మీరూ ఓ లుక్కేయండి మరి.

ఇదే ఆ వీడియో

యాంకర్ అనసూయ పోస్టు చేసిన వీడియో ఇదే. ఆమె ఇలాంటి పోస్టు చేయడం ఇదే తొలిసారంట. ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్, వేల సంఖ్యలో కామెంట్స్, లైక్స్ వస్తున్నాయి.

ఐటం అంటే అర్థం తెలుసా? ...... లైవ్‌లో క్లాస్ పీకిన అనసూయ!

ఐటం అంటే అర్థం తెలుసా? ...... లైవ్‌లో క్లాస్ పీకిన అనసూయ!

ఐటం అంటే అర్థం తెలుసా? ...... లైవ్‌లో క్లాస్ పీకిన అనసూయ!... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అనసూయ స్పెషల్ సాంగ్, విన్నర్ సెట్లో ఇలా...

అనసూయ స్పెషల్ సాంగ్, విన్నర్ సెట్లో ఇలా...

సాయి ధరమ్ తేజ్ మూవీ ‘విన్నర్' మూవీలో అనసూ స్పెషల్ సాంగ్ చేస్తోంది. అందుకు సంబందించిన ఫోటోల కోసం క్లిక్ చేయండి

ఆశ్చర్యపోతారు: తీన్మార్ బిత్తిరి సత్తి.... సంపాదన ఎంతో తెలుసా?

ఆశ్చర్యపోతారు: తీన్మార్ బిత్తిరి సత్తి.... సంపాదన ఎంతో తెలుసా?

ఆశ్చర్యపోతారు: తీన్మార్ బిత్తిరి సత్తి.... సంపాదన ఎంతో తెలుసా?... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మీరూహించలేరు: ఖతర్నాక్ కామెడీ షో... కమెడియన్లకి అసలెంత ముడుతోందో తెలుసా..?

మీరూహించలేరు: ఖతర్నాక్ కామెడీ షో... కమెడియన్లకి అసలెంత ముడుతోందో తెలుసా..?

మీరూహించలేరు: ఖతర్నాక్ కామెడీ షో... కమెడియన్లకి అసలెంత ముడుతోందో తెలుసా..?... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Anchor Anasuya posted a hot video on Facebook page. Check out this video. Anasuya is a host for TV shows and award/audio functions in Telugu shows.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu