»   » అనసూయ ఇంత హాట్ అండ్ సెక్సీగా ఇదే తొలిసారి... (ఫోటోస్)

అనసూయ ఇంత హాట్ అండ్ సెక్సీగా ఇదే తొలిసారి... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యాంకర్ అనసూయ...కాదు కాదు టాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ యాక్ట్రెస్ అనసూయ మరోసారి తన అభిమానులకు అందాల విందు చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా మరోసారి అభిమానుల మీదకు తన సొగసుల బాణాలు విసిరింది. సోషల్ మీడియాలో ఆమె పోస్టు చేసిన ఫోటోలు హాట్ టాపిక్ అయ్యాయి.

సాధారణ టీవీ న్యూస్ రీడర్ స్థాయి నుండి అనతి కాలంలోనే యాంకర్ స్థాయికి ఎదిగిన అనసూయ...అక్కడితో ఆగకుండా టాలీవుడ్లోనూ తన ప్రస్తానాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్లో తనకంటూ పత్ర్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్, హాట్ ఇమేజ్ సొంతం చేసుకుంది.

సినిమా రంగంలో రాణించాలంటే కేవలం అందం ఉంటే పోదు... తమ అందాలను ఎలాంటి మొహమాటం లేకుండా కెమెరా ముందు ఫోజులు ఇచ్చే ధైర్యం కూడా కావాలి. దీనికి తోడు కాస్త చలాకీతనం, నటనతో మెప్పించే టాలెంట్ ఉంటే చాలు. ఇలాంటి లక్షణాలన్నీ మొండుగా ఉన్న అనసూయ ప్రస్తుతం తనదైన స్ట్రాటజీతో దూసుకెలుతోంది.

ఇక అనసూయ డాన్సింగ్ టాలెంట్, ఆమెలో సెక్స్ అప్పీల్ ఏరేంజిలో ఉంటుందో...గురించి ఆ మధ్య వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాతో అందరికీ తెలిసి పోయింది. తర్వాత వచ్చిన 'క్షణం' మూవీలో నటిగానూ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. (స్లైడ్ షోలో అనసూయ గురించిన మరిన్ని వివరాలు, హాట్ ఫోటోస్...)

సినిమా అవకాశాలు

సినిమా అవకాశాలు

ప్రస్తుతం అనసూయకు సినిమాల్లో బోలెడు అవకాశాలు వస్తున్నా... ఏది పడితే అది చేయకుండా సెలెక్టివ్ గా ముందుకెలుతోంది.

ఫోటో సౌజన్యం: TeamClickoholic

గుర్తింపు ఉండాలి

గుర్తింపు ఉండాలి

ఏదైనా సినిమా చేస్తే గుర్తింపు ఉండాలి, చేసే పాత్రలో దమ్ము ఉండాలి... లేకుంటే సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం. ఇదే ఫార్ములాను అనసూయ ఫాలో అవుతోంది.

ఫోటో సౌజన్యం: TeamClickoholic

ప్రస్తుతం..

ప్రస్తుతం..

ప్రస్తుతం అనసూయ కొన్ని సినిమాల్లో ఓకే అయినా ఇంకా ఫైనల్ కాలేదు. చర్చల దశలో ఉన్నాయి.

ఫోటో సౌజన్యం: TeamClickoholic

రెమ్యూనరేషన్

రెమ్యూనరేషన్

అనసూయ రెమ్యూనరేషన్ కూడా చాలా హైరేంజిలో ఉంది. అందుకే ఆమెతో చేయడానికి చిన్న నిర్మాతలు భయపడుతున్నారు.

ఫోటో సౌజన్యం: TeamClickoholic

హాట్ ఇమేజ్

హాట్ ఇమేజ్

అనసూయ తీరు చూస్తుంటే సాధారణ పాత్రలు, సినిమాలు చేసే ఉద్దేశ్యంలో లేదు. తనకంటూ హాట్ ఇమేజ్ వచ్చే సినిమాలే చేస్తానంటూ బీష్మించుకుని కూర్చున్నట్లుంది.

ఫోటో సౌజన్యం: TeamClickoholic

English summary
"Thanking yet again my lovely team for making it an incredible experience!! And dont forget to follow Team C L I C K O H O L I C for such brilliant captures!! More comin'up!! U sure wanna b the first ones' to see nah?!!" Anasuya said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu