Just In
- 1 hr ago
అదిరిపోయిన అప్డేట్.. పవన్ కళ్యాణ్ కోసం కదిలి వచ్చిన త్రివిక్రమ్
- 1 hr ago
సంక్రాంతిని అలా ప్లాన్ చేశారన్నమాట.. అలీ రెజా-సోహెల్ రచ్చ
- 2 hrs ago
అలా చేస్తే అల్లుడు అదుర్స్ టికెట్స్ ఫ్రీ.. అందుకేనా అంటూ ట్రోల్స్
- 2 hrs ago
మరో హిస్టారికల్ బయోపిక్.. డైరెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్న కాంట్రవర్సీ క్వీన్
Don't Miss!
- News
సుప్రీం కోర్టు కమిటీ వద్దకు వెళ్లం.. కేంద్రంతోనే చర్చలు జరుపుతాం: రైతు సంఘాల స్పష్టీకరణ
- Sports
బ్రిస్బేన్‌లోనూ అదేకథ.. సిరాజ్‌పై మరోసారి జాతివివక్ష వ్యాఖ్యలు!!
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Finance
బ్యాంకులు, ఐటీ స్టాక్స్ దెబ్బ, భారీ నష్టాల్లో మార్కెట్లు: రిలయన్స్, హెచ్‌సీఎల్, టీసీఎస్ పతనం
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నాగార్జున మరదలిగా యాంకర్ అనసూయ?
హైదరాబాద్: ‘మనం' ఘనవిజయం తర్వాత అక్కినేని నాగార్జున నటిస్తున్న కొత్త చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా'. ఇటీవలే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి (‘అందాల రాక్షసి' ఫేం) కథానాయికలుగా నటిస్తున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంతో కల్యాణ్‌కృష్ణ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘మనం' చిత్రానికి పనిచేసిన ఛాయాగ్రాహకుడు పి.ఎస్.వినోద్ ఈ సినిమాకీ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున మరదలి పాత్రలో హాట్ యాంకర్ అనసూయ నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమాలో నాగార్జున, అనసూయల మధ్య బావా మరదళ్ల సరసాలు, రొమాంటిక్ సీన్లు ఉంటాయని టాక్. నాగార్జునతో కలిసి ఓ పాటలో ఆమె డాన్స్ కూడా చేస్తుందట. హాట్ అండ్ సెక్సీ లేడీ, ఐటం గర్ల్ హంసా నందిని కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా' నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో నాగ్ రెండు పాత్రలు చేయనున్నారు. సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుందని అంటున్నారు. యాంకర్ అనసూయ బుల్లి తెర ప్రేక్షకులు సుపరిచితం. ఆమె పాత్ర కూడా సినిమాకు ప్లస్సయ్యేలా ఉంటుందని అంటున్నారు.