Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
యాంకర్ ఝాన్సీతో నీచంగా..ఎవరు? ఆర్ నారాయణమూర్తి ఎందుకలా?
హైదరాబాద్: విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్ నారాయణ మూర్తితో సినిమా చేస్తున్న సమయంలో ప్రముఖ తెలుగు యాంకర్, నటి ఝాన్సీ విబేధించింది. సాధారణంగా సినిమా సెట్లలో జరిగే విషయాలను బయట పెట్టడానికి చాలా మంది వెనకాడుతుంటారు, కెరీర్ పరంగా ప్రాబ్లమ్ అవుతుందని భయపడుతుంటారు. కానీ ఝాన్సీ ఇటీవల ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు.
మహిళలను అగౌరవ పరిచే విధంగా చర్యలకు పాల్పడుతున్న ఘటనలు, స్త్రీల పట్ల వివక్ష సంబంధిత అంశాలపై అనేక కార్యక్రమాలు నిర్వహించిన ఝాన్సీ....ఓ వ్యక్తి తనను తాకరాని చోట తాకిన విషయాన్ని ఇంర్వ్మూలో నిర్భయంగా బయట పెట్టారు. మరి ఆ వ్యక్తి ఎవరు? ఝాన్సీ అతనికి ఎలా బుద్ది చెప్పింది అనేది కింద చదవండి.
అప్పట్లో ఆర్ నారాయణ మూర్తి మూవీలో ఝాన్సీ
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఝాన్సీ మాట్లాడుతూ...ఆర్. నారాయణమూర్తి నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో ఒక మంచి పాత్ర కోసం నన్ను తీసుకున్నారు. క్లైమాక్స్‌లో ఫైట్ కూడా చేసి సినిమాను లీడ్ చేసే మంచి క్యారెక్టర్ అని చెప్పారు. తీరా కొన్ని రోజులు షూటింగ్ పూర్తి చేసిన తర్వాత నా క్యారెక్టర్‌ను చంపేశారు అని ఝాన్సీ తెలిపారు.
షూటింగ్ నుండి వాకౌట్ చేసా
నా క్యారెక్టర్ ను అలా చంపేయడంతో వెళ్లి నేరుగా అడిగాను.... సెట్లో నేను నలుగురితో కూర్చుని నవ్వడం, మాట్లాడడం నచ్చక క్యారెక్టర్‌ను ముగించేశామని నారాయణమూర్తి చెప్పారు. వెంటనే నేను షూటింగ్ స్పాట్ నుంచి వాకౌట్ చేశాను. అప్పటి నుండి మళ్లీ ఆయనతో మాట్లాడలేదు అని ఝాన్సీ తెలిపారు.
తాకరాని చోట తాకాడు
దీంతో పాటు తనకు 18 ఏళ్ల వయసులో జరిగిన సంగటన గురించి కూడా ఝాన్సీ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పట్లో ఓ కాస్ట్యూమ్ డిజైనర్ తనను తాకరాని చోట తాకాడాని, వెంటనే అతని పరువు తీసేశానని ఝాన్సీ తెలిపారు.
సంపత్ నందితో విబేధించాను
ఆడవాళ్లను తక్కువ చేసే విధంగా ఉన్న ఓ డైలాగ్ విషయంలో దర్శకుడు సంపత్ నందితో విభేదించానని, తర్వాత ఆయన అర్థం చేసుకుని డైలాగ్ మార్చాడని యాంకర్ ఝాన్సీ ఇంటర్వ్యూలో తెలిపారు.
నోరు జారిన యాంకర్ ఝాన్సీ, ప్రముఖుడికి అవమానం, క్షమాపణ!
యాంకర్ ఝాన్సీ... తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో సీనియర్ యాంకర్. బుల్లితెర తో పాటు సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలకు ఎన్నో వందల ఎపిసోడ్లకు యాంకరింగ్ చేసిన అనుభవం ఉంది. అలాంటి ఝాన్సీ ఇటీవల ఓ ఆడియో వేడుక సక్సెస్ మీట్ లో నోరు జారారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఆశ్చర్యపోతారు: తీన్మార్ బిత్తిరి సత్తి.... సంపాదన ఎంతో తెలుసా?
ఆశ్చర్యపోతారు: తీన్మార్ బిత్తిరి సత్తి.... సంపాదన ఎంతో తెలుసా?... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
లీకవుతున్న నిజాలు: టీవీ నటి ప్రత్యూషను వ్యభిచారం చేయాలని...?
ప్రముఖ టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆమె ఆత్మహత్యకు ప్రధాన కారణం అతడి ప్రియుడు రాహుల్... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
అలా అనటానికి సిగ్గు లేదూ...కాళ్లు విరగ్గొడతా... టీవి షో లో నటి గీత, క్షమాపణకు డిమాండ్
‘ఒక యువతి నీకు ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు కూడా ఓ అమ్మాయివన్న విషయాన్ని మర్చిపోయావా' అనేది ఏ బి గ్రేడ్ సినిమాల్లో కనిపించే డైలా... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
లైవ్‌షోలో... మన హీరోయిన్‌తో మద్యం తాగించి, అవమానించారు!
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.... ఇండియాలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన తర్వాత, తన టాలెంటును ఇండియాకే పరిమితం చేయకుండా ఇంటర్నేషనల్... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
బుల్లితెర యాంకర్ ప్రదీప్... రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
తెలుగు ఎంటర్టెన్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించి ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన యాంకర్ ప్రదీప్. అటు బుల్లితెర కార్యక్రమాలు, ఇటు ఆడియో ఫంక్షన్లతో పాటు అప్పుడప్పుడు వెండితెరపై కూడా చిన్న చిన్న... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఏం తప్పు చేయలేదు! అంటూ ..యాంకర్ రవి ఫేస్ బుక్ పోస్ట్ కి వీర రెస్పాన్స్
ఏం తప్పు చేయలేదు! అంటూ ..యాంకర్ రవి ఫేస్ బుక్ పోస్ట్ కి వీర రెస్పాన్స్....పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
షాకింగ్... జబర్దస్త్ లేడీ క్యారెక్టర్ వినోదిని అసలు రూపం ఇదే..!
తెలుగులో బుల్లితెరపై బాగా పాపులర్ అయిన కామెడీ షో ‘జబర్దస్త్ కామెడీ'. ఈ కార్యక్రమంలోని దాదాపు ప్రతి స్కిట్ లో లేడీ క్యారెక్టర్లు తమదై... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
బోయపాటి నేను ఇంట్లో లేని సమయంలో వచ్చి అలా మాట్లాడాడు :పోసాని ఆగ్రహం
బోయపాటి నేను ఇంట్లో లేని సమయంలో వచ్చి అలా మాట్లాడాడు :పోసాని ఆగ్రహం.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
'లం...కొడుకా..ఒరేయ్ నీ యమ్మ' అంటూ టీవి లైవ్ లో కోపంతో పోసాని, పెద్ద గొడవ
'లం...కొడుకా..ఒరేయ్ నీ యమ్మ' అంటూ టీవి లైవ్ లో కోపంతో పోసాని, పెద్ద గొడవ.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ప్రియాంక చోప్రా... సెక్స్ వీడియో : యూట్యూబ్‌లో వైరల్ !
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించిన అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికో ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా క్వాంటికో.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
బికినీ సైజ్ తగ్గింది.... టీవీ షోలో ప్రియాంక చోప్రా సూపర్ హాట్ (ఫోటోస్)
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించిన అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికో ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా క్వాంటిక... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
సానుభూతి అవసరం లేదు, సెక్స్ రాకెట్ ఇష్యూపై శ్వేతా బసు
హీరోయిన్ శ్వేతా బసు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంటా. మక్దీ, ఇక్బాల్ లాంటి సినిమాల ద్వారా హిందీలో బాల... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
టీవీల్లో పతివ్రత పాత్రలు, బయిట ఇలా రెచ్చిపోవడాలు, ఫేస్ బుక్ లో తిట్లు
టీవిల్లో పాత్రను బట్టి తెరపై ఒక రకంగా కనిపించాం, ఓకే బయిట కూడా అలాగే ఉండాలా..ఏం మాకు ఇష్టమైనట్లు గ్లామర్ ప్రదర్శన చేయకూడదా అంటోంది సోనారికా.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
షూటింగ్ గ్యాప్ లో సహ నటితో సరదా, ప్రముఖ నటుడి ప్రాణాలు తీసింది
షూటింగ్ గ్యాప్ లో సహ నటితో సరదా, ప్రముఖ నటుడి ప్రాణాలు తీసింది... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
టీవీ నటి బెడ్ రూంలో రాత్రిపూట మంటలు, గాయాలు,తాగి ఉందని అనుమానం
టీవీ నటి బెడ్ రూంలో రాత్రిపూట మంటలు, గాయాలు,తాగి ఉందని అనుమానం.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి