సినిమా ఛాన్స్...టీవీ యాంకర్ హాట్ ఫోజులు(ఫోటోలు)
హైదరాబాద్: ఇప్పటికే పలువురు టీవీ యాంకర్లు హీరోయిన్లుగా మారిన సంగతి తెలిసిందే. కలర్స్ స్వాతి, ఉదయభాను తదితరులు బుల్లి తెర నుంచి వెండి తెరకు జంప్ అయ్యారు. హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకున్నారు. గ్లామర్‌తో పాటు నటించే టాలెంటు తమలోనూ ఉందని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు.
తాజాగా యాంకర్ ప్రశాంతి కూడా హీరోయిన్‌గా తొలి అవకాశం దక్కించుకుంది. ఇప్పటి వరకు పలు తెలుగు ఎంటర్టెన్మెంట్స్ ఛానల్స్‌లో వంటల కార్యక్రమాలు, ఇతర కామెడీ షోలు, లేడీస్ కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ వచ్చిన ప్రశాంతి త్వరలో 'అనగనగా' చిత్రంలో నటించబోతోంది.
ఇప్పటి వరకు టీవీ కార్యక్రమాల్లో అణకువగా కనిపించిన ప్రశాంతి.....హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవడానికి అందాల ఆరబోత ప్రారంభించింది. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో చూద్దాం...

ప్రశాంతి
‘అనగనగా' చిత్రంలో ప్రశాంతి నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో ఆమె ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

అందాల ఆరబోత
ఈ కాలంలో హీరోయిన్ అంటే ముందు ఉండాల్సిన అర్హతల్లో నటనతో పాటు గ్లామర్ కూడా. అందాలు ఆరబోయడంలో బెరుకు ఉండ కూడదు. నటన విషయం ఏమోగానీ...అందాల ఆరబోతలో మాత్రం ఓ అడుగు ముందే ఉంది.

నిలదొక్కుకుంటుందా?
ఇప్పటి వరకు చాలా మంది టీవీ యాంకర్లు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అయితే అందులో సక్సెస్ అయింది మాత్రం కొందరే. కలర్స్ స్వాతి కొంత వరకు సక్సెస్ అయింది. ఉదయభాను సక్సెస్ అయ్యే ప్రయత్నంలో ఉంది. మరి ప్రశాంతి సంగతేమవుతుందో చూడాలి.

తీవ్రమైన పోటీ
ప్రస్తుతం సినీ పరిశ్రమలో హీరోయిన్ జాబుకు తీవ్రమైన పోటీ ఉంది. ఉత్తరాధి భామలతో పాటు దక్షిణాది భామలు కూడా పెర్ఫార్మెన్స్ పరంగా, అందాల ఆరబోత పరంగా పోటీ పడి చేస్తున్నారు.

అనగనగా...
‘అనగనగా' సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఉల్లిపొరలాంటి సారీలో హాట్‌గా అందాలు ఆరబోసింది ప్రశాంతి


Click it and Unblock the Notifications