Just In
- 4 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 4 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 5 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 6 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అబ్బో మంచి ప్లానే వేశాడు.. యాంకర్ రవితో సై అంటోన్న హారిక
ఇప్పుడు బుల్లితెర తారలందరూ ఒకే ఒక బిజినెస్ మీద పడ్డారు. ఎవరికి వారు యూట్యూబ్ చానెల్‌ను పెట్టేసుకుంటున్నారు. చిత్రవిచిత్రమైన కంటెస్టెంట్‌లను పోస్ట్ చేస్తూ సంపాదించేసుకుంటున్నారు. ఇక బుల్లితెరపై సందడి చేసే తారల్లో చాలా మందికి ఇప్పుడు యూట్యూబ్ చానెల్లున్నాయి. అందులో సుమ, శ్రీముఖి, రవి వంటి వారంతా కూడా తమ తమ యూట్యూబ్ చానెల్స్‌తో బిజీగా ఉన్నారు. ఇందులో అందరికంటే ఎక్కువగా రవి, సుమలు దూసుకుపోతోన్నారు.

స్పెషల్ వీడియోలతో..
యాంకర్ రవి తన ఫ్యామిలితో కలిసి వెరైటీ వీడియోలను ప్లాన్ చేస్తున్నాడు. ఇంట్లో ఉండే కష్టాలు, భార్యతో షాపింగ్‌కి వెళ్తే జరిగే సంఘటనలు, చిన్న పిల్లలతో సరదాగా గడిపే వీడియోలను షేర్ చేస్తూ యాంకర్ రవి తన యూట్యూబ్ చానెల్‌ను బాగానే ఫేమప్ అయ్యేలా చేశాడు.

ఆ ఇద్దరితో..
బిగ్ బాస్ ఇంట్లో అభిక బంధం చాలా పీక్స్‌లో ఉన్న సమయంలో అభిజిత్ మదర్, హారిక తల్లితో యాంకర్ రవి చేసిన ఇంటర్వ్యూ బాగా క్లిక్ అయింది. ఆ మధ్య రవి చేసిన ఆ ఇంటర్వ్యూ యూట్యూబ్‌లో బాగానే ట్రెండ్ అయింది. అయితే తాజాగా ఓ నెటిజన్ మాత్రం రవికి ఓ సలహా ఇచ్చాడు.

రవి, లాస్యలతో..
రవి లాస్యల మధ్య ఎంత దూరం ఉందో అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ దూరమంతా ఈ సంక్రాంతి ఈవెంట్‌తో తగ్గిపోయింది. ఐదేళ్ల తరువాత ఇద్దరూ కలిసి ఓ ఈవెంట్‌ను హోస్ట్ చేయడంతో వారి అభిమానులు బాగానే సంబరపడుతున్నారు. తాజాగా ఓ నెటిజన్ యాంకర్ రవికి సలహా ఇచ్చాడు.

ఆ నలుగురితో ఇంటర్వ్యూ..
లాస్య, రవి మీరు కలిసిపోయారు కదా అంటూ ఓ నెటిజన్ చెబుతూ.. అభిక నోభిక నోభికస్యతో కలిసి ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేయండంటూ రవికి సలహా ఇచ్చాడు. నేను వారితో చేసేందుకు ఎప్పుడూ రెడీగానే ఉంటాను. వాళ్లు ఒప్పుకోవాలి కదా? అని రవి ప్రశ్నించాడు.

హారిక సై అంటూ..
లాస్య, నోయల్, హారిక, అభిజిత్‌లను ట్యాగ్ చేసిన రవి.. ఇంటర్వ్యూ ఎప్పుడు చేద్దామని అడిగాడు. దీనిపై హారిక మాత్రం స్పందిస్తూ.. నేను రెడీ టైం డేట్ చెప్పు ఇచ్చి పడేద్దాం అంటూ చెప్పేసింది. మరి నిజంగానే ఆ నలుగురితో కలిసి రవి ఇంటర్వ్యూ చేస్తాడో లేదో చూడాలి.