వైరల్ : యాంకర్ శ్యామల అశ్లీల వీడియో..నా భర్త అర్థం చేసుకున్నారు!

పెరిగిపోయిన సోషల్ మీడియా, సాంకేతిక పరిజ్ఞానంతో ప్రస్తుతం ఏదైనా సాధ్యమే. తిమ్మిని బమ్మి చేసి చూపించవచ్చు. దీనివలన ప్రముఖంగా సెలెబ్రిటీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా సోషల్ మీడియాతో తెలుగు యాంకర్ శ్యామల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రముఖ యాంకర్ గా శ్యామల మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కాగా యాంకర్ శ్యామల పేరుతో ఓ అశ్లీల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని గురించి విని షాక్ కి గురైన శ్యామల స్పందించారు.

Recommended Video

Anchor Syamala Shares Her Personal Life Things
 అశ్లీల వెబ్ సైట్లలో పోస్ట్ చేశారు

అశ్లీల వెబ్ సైట్లలో పోస్ట్ చేశారు

యాంకర్ శ్యామల పేరుతో ఆ వీడియోని సోషల్ మీడియాలోనే కాకుండా పోర్న్ వెబ్ సైట్ లలో సైతం పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది.

 యాంకర్ గా మంచి గుర్తింపు

యాంకర్ గా మంచి గుర్తింపు

శ్యామల తెలుగు యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించారు. శ్యామల స్వతహాగా మంచి అందగత్తె కావడంతో కొన్ని చిత్రాలలో సైతం నటించింది. పలు చిత్రాల వేడుకలు, ఇతర షోలకు శ్యామల యాంకర్ గా పనిచేస్తున్నారు.

 అది నేను కాదు

అది నేను కాదు

తనపేరుతో వైరల్ గా మారిన వీడియో గురించి శ్యామల స్పందించారు. పోర్న్ చిత్రంలో నటించిన ఓ మోడల్ ముఖానికి తన ముఖాన్ని మార్ఫింగ్ చేసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని శ్యామల తెలిపారు. ఈ పనిని వాళ్ళ ఆత్మసాక్షికే వదిలేస్తున్నానాని శ్యామల అన్నారు.

నా భర్త అర్థం చేసుకున్నారు

నా భర్త అర్థం చేసుకున్నారు

తన భర్త దృష్టికి కూడా ఈ వీడియో గురించి తెలిసిందే. చిత్ర పరిశ్రమ గురించి, సోషల్ మిడియా గురించి ఆయనకు బాగా అవగాహన ఉంది.అందువల్ల ఈ అసత్యాన్ని అయన నమ్మలేదు. అర్థంచేసుకున్నారని శ్యామల తెలిపింది.

 ఒక వేళ అలా జరిగిఉంటే

ఒక వేళ అలా జరిగిఉంటే

ఒక వేళ తన భర్త అపార్థం చేసుకుని ఉంటె తన పరిస్థితి ఏంటని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. కానీ నా అదృష్టం బావుండి ఆయనే తనకు ధైర్యం చెప్పారని శ్యామల అన్నారు. ఇలాంటివి పట్టించుకోవద్దని సూచించారు. సోషల్ మీడియా వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. కానీ చెడు ప్రభావంతో సోషల్ మీడియా దరిద్రంగా తయారవుతోందని శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X