జీవితంలో నేను పెళ్లి చేసుకోను.. మ్యారేజ్ అవసరమా? తన అఫైర్ గురించి.. సీక్రెట్స్ చెప్పిన వర్షిణి

బుల్లితెర మీద రాణిస్తున్న నవతరం యాంకర్లలో వర్షిణి ఒకరు. అందం, అభినయం, అమాయకత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. అయితే అందరి విషయంలో వచ్చిన రూమర్ల మాదిరిగానే వర్షిణి విషయంలో కొన్ని వార్తలు మీడియాలో హల్‌చల్ చేస్తుంటాయి. లాక్‌డౌన్ సమయంలో గృహ నిర్బంధాన్ని పాటిస్తున్న వర్షిణి.. తనకు సుధీర్ మధ్య ఉన్న అఫైర్స్, తన వ్యక్తిగత జీవితంలోని విషయాలను వెల్లడించారు. ఆమె ఏం చెప్పారంటే..

Recommended Video

Anchor Varshini Revealed Secrets & Affairs In Her Life
 పేరు ఎందుకు మార్చుకొన్నానంటే

పేరు ఎందుకు మార్చుకొన్నానంటే

నా పేరు అసుల షామిలి. అయితే న్యూమరాలజీ వల్ల నా పేరు మార్చుకొన్నారు. ఒకసారి నీ పేరు బలం లేదని న్యూమారాలజిస్ట్ చెప్పారు. ఈ పేరు సినిమా ఇండస్ట్రీకి, వ్యక్తిగతం సోపర్ట్ చేయదన చెబితే చాలా ఆలోచించి నా పేరును వర్షిణిగా మార్చుకొన్నాను. ఆ తర్వాత నా కెరీర్ పూర్తిగా మారిపోయింది. షామిలి లైఫ్ డిఫరెంట్. వర్షిణి లైఫ్ పూర్తిగా వేరు. పేరు మార్పు తర్వాత నా జీవితం మారిపోయింది అని వర్షిణి వెల్లడించింది.

ఒకప్పుడు దైవభక్తి ఎక్కువే

ఒకప్పుడు దైవభక్తి ఎక్కువే

ఒకప్పుడు నాకు దైవభక్తి ఎక్కువగా ఉండేది. అధ్యాత్మికంగా నేను చాలా ఆలోచించేదానిని. కానీ రెండేళ్ల నుంచి నేను పూర్తిగా పూజలు, ఆధ్యాత్మికతను వదిలేశాను. ఇప్పుడు పెద్దగా పూజలు చేయడం లేదు. కానీ అప్పుడప్పుడు గుడికి వెళ్తాను. పూజ చేస్తాను. అలా వాటికి దూరంగా ఉండటానికి ప్రత్యేకంగా కారణమేమి లేదు అని వర్షిణి చెప్పారు.

 జీవితంలో పెళ్లి అవసరమా?

జీవితంలో పెళ్లి అవసరమా?

జీవితంలో ఎప్పుడు పెళ్లి చేసుకొంటావని అడుగుతుంటారు. జీవితంలో పెళ్లి చేసుకోవడం అవసరమా? నాకు పెళ్లి మీద మంచి అభిప్రాయం లేదు. పెళ్లి విషయంలో నన్ను మరోలా అర్ధం చేసుకోవవద్దు. జీవితంలో నాకు పెళ్లి చేసుకోవాలనే కోరిక లేదు. కానీ భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చెప్పలేను. ప్రస్తుతం నాకు ఎలాంటి అఫైర్లు లేవు. సింగిల్ స్టేటస్ చాలా బాగుంది అని వర్షిణి పేర్కొన్నారు.

నాకు కష్టాలు తెలియకుండా

నాకు కష్టాలు తెలియకుండా


నాకు జీవితంలో ఎలాంటి కష్టాలు లేవు. నేను ఎప్పుడూ కష్టపడిన దాఖలాలు లేవు. నా తల్లిదండ్రులు నాకు ఎప్పుడూ కష్టాలు తెచ్చిపెట్టలేదు. నా లైఫ్‌లో కష్టాలు తెలియకుండా పెరిగాను. ఇండస్ట్రీలో నాకు రవి, సుధీర్ మంచి ఫ్రెండ్స్. బయట లైఫ్‌లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రస్తుతం నా కెరీర్ బాగా ఉంది. నా లైఫ్‌ను నేను ఎంజాయ్ చేస్తున్నాను అని వర్షిణి తెలిపారు.

 సుడిగాలి సుధీర్ నాకు బ్రదర్ లాంటి వాడు

సుడిగాలి సుధీర్ నాకు బ్రదర్ లాంటి వాడు

ఆన్‌స్క్రీన్‌లో సుడిగాలి సుధీర్‌తో కెమిస్ట్రీకి మంచి క్రేజ్ వచ్చింది. అప్పటి నుంచి సుధీర్‌ను పెళ్లి చేసుకోవచ్చుగా అంటున్నారు. కానీ ఆన్‌స్క్రీన్ వరకు మాత్రమే అలా అనిపిస్తుంది. కానీ ఆఫ్ స్క్రీన్ బ్రో పిలుచుకొంటాం. సుధీర్‌కు నాకు మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. బ్రదర్ లాంటి వాడితో పెళ్లి అనేది తప్పు అని అన్నారు. ప్రేక్షకులు అలా ఊహించుకోవడంలో తప్పేమీ లేదు అనుకొంటాను అని వర్షిణి చెప్పింది. నా కంటే రష్మి, సుధీర్ మధ్య కెమిస్ట్రీ మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది అని వర్షిణి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X