twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ పని చేశాక వచ్చే స్టామినా వేరే లెవెల్.. యాంకర్ విష్ణుప్రియ కామెంట్స్ వైరల్

    |

    యాంకర్ విష్ణుప్రియ బుల్లితెరపై చేసే హంగామా గురించి అందరికీ తెలిసిందే. తెర ముందు ఎంత చలాకీగా ఉంటుందో తెర వెనుకా అంతే సందడిగా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో అయితే విష్ణుప్రియ అందాల ఆరబోతకు ఫిదా కాని వారెవ్వరూ ఉండరు. ఈ మధ్య వరుసగా హాట్ హాట్ ఫోటోలతో ఎక్స్ పోజింగ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. అంతే కాకుండా విష్ణుప్రియ ఈ మధ్య జిమ్‌లోనూ ఎక్కువ సేపు గడుపుతోంది.

    ఎద అందాలతో విష్ణు‌ప్రియ.. సొగసులు, హొయలతో ఆకట్టుకొంటున్న బ్యూటీ (ఫోటోలు)

    గోవాలో రచ్చ..

    గోవాలో రచ్చ..

    మొన్నీ మధ్యే శ్రీముఖి, విష్ణుప్రియ తమ గ్యాంగ్‌తో కలిసి గోవాలో రచ్చ చేశారు. శ్రీముఖి సోదరుడు శుశ్రుత్, ఆర్జే చైతూ, అరియానా, అవినాష్ అందరూ కలిసి గోవాలో సందడి చేశారు. నాలుగైదు రోజులు గోవాలోనే ఉండి.. బీచ్‌లో సందడి చేస్తూ అందాలను ఆరబోశారు. విష్ణుప్రియ, శ్రీముఖి అందాల ప్రదర్శనకు నెటిజన్లు షాక్ అయ్యారు.

    వర్కవుట్లతో బిజీగా..

    వర్కవుట్లతో బిజీగా..

    గోవాలో నాలుగైదు రోజులు బాగా ఎంజాయ్ చేయడంతో వర్కవుట్లు మిస్ అయ్యాయి. అలా గోవా నుంచి వచ్చారో లేదో ఇలా జిమ్‌లోకి దూరారు. నాలుగైదు రోజులు పెరిగిన కొవ్వును అలా కరిగించేస్తున్నామని చెప్పుకొచ్చింది. ఓ వైపు జీరో సైజ్‌లోకి విష్ణుప్రియ మారేందుకు బాగానే ప్రయత్నిస్తోంది. మరో వైపు వెంటనే అందాల ఆరబోతకు తెరలేపింది.

    హాట్ ఫోటో షూట్..

    హాట్ ఫోటో షూట్..

    ప్రస్తుతం విష్ణుప్రియ హాట్ ఫోటో షూట్‌లతో దుమ్ములేపుతోంది. ఎద అందాలతో వల వేస్తూ రచ్చ చేస్తోంది. షర్ట్ బటన్స్ విప్పుతూ, క్లీవేజ్ షో చేస్తూ విష్ణుప్రియ షేర్ చేసిన ఫోటో షూట్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. తాజాగా విష్ణుప్రియ తన వర్కవుట్ల గురించి చెబుతూ ఓ వీడియోను షేర్ చేసింది.

    వేరే లెవెల్ స్టామినా..

    వేరే లెవెల్ స్టామినా..

    ఇది ప్రతీరోజూ ఉండే కష్టమే.. కిందపడుతూనే ఉంటాను.. కానీ మళ్లీ నవ్వుతూనే పైకి లేస్తాను.. కానీ ప్రయత్నించడం మాత్రం ఆపను.. కనీసం ఒక్క శాతం ఇంప్రూవ్ మెంట్ ఉన్నా చాలు.. సాధించగలననే నమ్మకం ఉంటే.. ఏదైనా చేయగలం.. వర్కవుట్లు చేసే కంటే ముందు స్ట్రెచింగ్ చేస్తే.. వచ్చే స్టామినా వేరే లెవెల్‌లోఉంటుంది.. నన్ను నమ్మండి.. అంటూ విష్ణుప్రియ ఓ వీడియోను షేర్ చేసింది.

    English summary
    Anchor Vishnu Priya about her Workout.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X