»   » ఏంజెల్ సినిమాలో మెరుస్తున్న హెబ్బా పటేల్

ఏంజెల్ సినిమాలో మెరుస్తున్న హెబ్బా పటేల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న ఏంజిల్ సినిమా షూటింగ్ పాలకొల్లు ప్రాంతంలో శరవేగంగా జరుగుతోంది. హెబ్బా పటేల్ ఇందులో తన అందాలను ఆరబోస్తుందని అంటున్నారు. విజయప్రకాష్, శ్రేయా ఘోషల్, నకాష్ అజీజ్ వంటివారు ఇందులో నటిస్తున్నారు.

English summary
Naga anvesh and Hebah Patel paired Angel film shooting is going on at Palakollu area of Andhra Pradesh state.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu