»   » రవితేజ... ఈ సినిమా అయినా సెట్స్ మీదకొస్తుందా?

రవితేజ... ఈ సినిమా అయినా సెట్స్ మీదకొస్తుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగాల్ టైగర్ సినిమా తర్వాత మాస్ మహరాజ రవితేజ మరో సినిమా మొదలు పెట్టలేదు. ఈ సినిమా రిలీజై ఏడాది పూర్తి కావచ్చింది. ఈ గ్యాపులో రవితేజ కాంబినేషన్లో చాలా మంది దర్శకుల పేర్లు వినిపించినా ఏది కూడా సెట్స్ మీదకు రాలేదు. ముఖ్యంగా దిల్ రాజు బేనర్లో చేయాల్సిన సినిమా ఆగి పోవడంతో ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందన్న ప్రచారం భారీగా జరిగింది. అయితే ఈ రూమర్స్ కు పులిస్టాప్ పెడుతూ తన నెక్ట్స్ సినిమాను దిల్ రాజు బేనర్లోనే చేసేందుకు సిద్ధం అవుతున్నాడు రవితేజ. అయితే గతంలో ఆగిపోయిన సినిమాను పక్కన పెట్టి... పటాస్ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్ గా నటించబోతోందట.

English summary
At last, Ravi Teja's film is going to the sets. After sitting idle for more than a year, Ravi Teja has finally okayed director Anil Ravipudi's story that he prepared for NTR. Interestingly, Dil Raju will produce this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu