నాగబాబును ఒప్పించి వరుణ్ తేజ్‍తో చేసేందుకు ప్లాన్?
నందమూరి కళ్యాణ్ రామ్ తో పటాస్ సినిమా తీసి దర్శకుడిగా తొలి విజయం అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి త్వరలో వరుణ్ తేజ్ తో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నాగబాబును కలిసి కథను వినిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట. మరి నాగ బాబు ఈ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే వచ్చే ఏడాది ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడం ఖాయం.


Click it and Unblock the Notifications











