twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్ ‘BF’ చూసి దూకుడు నిర్మాత ఫ్లాట్!

    By Bojja Kumar
    |

    'సింహా' సినిమా భారీ విజయం సాధించినా...అందులో హీరోయిన్ నటించిన స్నేహా ఉల్లాల్‌కు మాత్రం ఏమాత్రం ఉపయోగ పడక పోగా....అప్పటి వరకు అడపా దడపా సినిమా అవకాశాలు దక్కించుకున్న స్నేహా ఉల్లాల్‌కు ఆ సినిమా తర్వాత బొత్తిగా అవకాశాలు తగ్గి పోయాయి. దీంతో చాలా కాలంగా సినిమాలు లేక ఖాళీగా ఉన్న స్నేహా ఉల్లాల్ ఓ అడుగు ముందు కేసి రెచ్చి పోయింది. శృంగార భంగిమలు ప్రదర్శిస్తూ...తన సెక్సీ ఫిగర్‌ను పబ్లి సిటీ చేసుకునేందుకు 'బ్రాండింగ్ ఫిల్మ్' విడుదల చేసింది. స్నేహ ఇందులో తన లోదుస్తువులు ఎక్స్ ఫోజ్ చేస్తూ, వయ్యారాలు ఒలకపోస్తూ మాంచి మూడ్ తెచ్చేలా వగలు పోయింది.

    ఈ వీడియో ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశం అయింది. తాజాగా ఫిల్మ్ నగర్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం 'దూకుడు' నిర్మాత అనిల్ సుంకర త్వరలో తాను నిర్మించబోయే చిత్రంలో స్నేహ ఉల్లాల్ ను హీరోయిన్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

    ప్రస్తుతం స్నేహ ఉల్లాల్ తమిళంలో విశాల్ హీరోగా రూపొందుతున్న సమరన్ చిత్రంలో ఓ చిన్న పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా మోస్ట్ వెల్ కం అనే బెంగాలీ చిత్రంలో చిత్రంలో కూడా ఈ భామ నటిస్తోంది.

    English summary
    Sneha Ullal recently released a sexy Branding-Film of her to woo the Film folks. Exposing her inner-wear through the lens of camera and posing seductively as if she is to remove those pieces of cloth on her reportedly helped Ullal babe. The video became a sensation in Tollywood with all directors and producers disusing about it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X