సూపర్ మ్యాన్ గా నరేంద్రమోడీ...సినిమా టీజర్ (వీడియో)
హైదరాబాద్: భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ అభిమానులు ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఒక యానిమేషన్ సినిమాను రూపొందించారు. అలాగే మోడీ పేరుమీద ఓ థీమ్ సాంగ్ కూడా విడుదల చేశారు. ఆ ధీమ్ సాంగ్ వీడియో మీరు క్రింద చూడవచ్చు.

అహ్మదాబాద్‌లోని గుజరాత్ గౌరవ్ ఫ్యాన్స్ క్లబ్ అసోసియేషన్ మోడీకి మద్దతుగా ప్రచారం చేపడుతోంది. గుజరాత్ అభివృద్ధిని అందిరికీ తెలియజేయాలని, మోడీ దేశాభివృద్ధికి కృషి చేస్తారని వారు నమ్మకం వ్యక్తంచేస్తున్నారు.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/FSYlDtHB71o?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>
'నేషన్ ఈజ్ ఇన్ మోషన్' పేరుతో యానిమేషన్ సినిమా, నమో పేరుతో థీమ్ సాంగ్, మోడీ జీవిత చరిత్ర ఆధారంగా 121 భాషల్లో రాసిన పలు పుస్తకాలను అభిమానులు విడుదల చేశారు. కాబోయే ప్రధాని మోడీ అని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











