ఆగస్టు 12 న ‘ఆంజినేయులు’
'ఆంజనేయులు" ఈ నెల 12న విడుదల కాబోతున్నంది. క్రేజీ మాస్ హిరోగా కనిపించే రవి తేజ ఈ సినిమాలో కొత్తదంనంతో కనిపించబోతున్నారు. ఇందులో కథా నాయికగా మలయాళం బ్యూటి "నయనతార" నంటించింది. ఇది సినిమాకు మరి కొంత క్రేజ్ తెస్తుందని అంటున్నారు. ప్రకాష్ రాజ్, సాయాజి షిండే, బ్రహ్మనందం, కోట శ్రీనివాస్ రావు, నాజర్, జయప్రకాష్ రెడ్డి, ఆహుతి ప్రసాద్, రాజా రవీంద్ర, యం.స్ నారాయణ, వినయ్ ప్రసాద్, జీవ, సనా నటించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైనప్పుడు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించినదని పాటలు అన్ని చాలా బాగున్నాయని ఇందులో విశేషం చివరి పాటకు మంచి స్పందన లభించినున్నదని దర్శకుడు వివి వినాయక్ అన్నారు.
anjaneyulu ravi teja nayantara prakash raj brahmanandam jeeva sana ఆదిత్య మ్యూజిక్ ఆంజనేయులు రవి తేజ సాయాజి షిండే నయనతార వివి వినాయక్


Click it and Unblock the Notifications