»   » హాట్ అండ్ సెక్సీగా...మాజీ ఇన్ఫోసిస్ ఉద్యోగి (ఫోటోలు)

హాట్ అండ్ సెక్సీగా...మాజీ ఇన్ఫోసిస్ ఉద్యోగి (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న అమ్మడి పేరు అంకిత శర్మ. ఒకప్పుడు ప్రముఖ ఐటీ కంపెనీ 'ఇన్ఫోసిస్' ఉద్యోగిగా విధులు నిర్వహించిన ఈ భామ.....తన అందాలు అడవి కాచిన వెన్నెల కావడం ఇష్టం లేక రూటు మార్చింది. మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందాల ప్రదర్శన మొదలు పెట్టింది.

అమ్మడు అందాలకు ఫిదా అయిన పలు హిందీ ఎంటర్టెన్మెంట్ టీవీ ఛానల్స్ ఆమెను పిలిచి మరీ టీవీ సీరియల్స్‌‌లో నటించే అవకాశం ఇచ్చాయి. అలా బుల్లితెరపై గ్లామర్ తారగా ఓ వెలుగు వెలుగింది. తన అందాలను కేవలం బుల్లి తెరకు మాత్రమే పరిమితం చేయకుండా వెండితెరకు కూడా తన అందాల ఘాటు చూపాలని తాపత్రయ పడుతోంది అంకిత.

ప్రస్తుతం హాట్ అండ్ సెక్సీగా ఫోటోలు విడుదల చేస్తూ దర్శకలను, నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. యూత్ మతి పోయేలా ఫోజులు ఇస్తున్న అమ్మడు ఫోటోలు స్లైడ్ షోలో చూడండి.

అంకిత శర్మ

అంకిత శర్మ

1987 ఫిబ్రవరి 7న ఢిల్లీలో జన్మించిన అంకిత శర్మ ఫూణె, జైపూర్‌లలో ఇన్ఫోసిస్ ఉద్యోగిగా పని చేసింది.

ఎక్కడెక్కడ..

ఎక్కడెక్కడ..

జీ టీవీ, సోనీ టీవీ, ఇమేజైన్ టీవీ, లైఫ్ ఓకే ఛానల్, కలర్స్ చానల్స్‌లో ప్రారం అయ్యే పాపులర్ సీరియల్స్‌లో అంకిత శర్మ నటించింది.

కెరీర్

కెరీర్

ఇన్నోసిస్ ఉద్యోగం వదిలేసిన తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన అంకిత శర్మ ఆ తర్వాత బుల్లితెర వైపు తన ప్రయాణం కొనసాగించింది. పలు హిందీ సీరియల్స్‌లో నటించింది.

టీవీ సీరియల్స్

టీవీ సీరియల్స్

అగ్లే జానమ్ మోహె బితియా హైక్యో, బాత్ హమారీ పక్కీ హై, బూగీ ఊగీ, ఇండియన్ ఐడల్ 5, సవారె సబ్కే సప్నా ప్రీతో, అమృత్ మన్తమ్, రంగ్ రసియా సీరియల్స్‌లో అంకిత శర్మ నటించింది.

వెండి తెర వైపు అడుగులు..

వెండి తెర వైపు అడుగులు..

ప్రస్తుతం అంకిత శర్మ తన గ్లామర్ ప్రదర్శనతో వెండి తెరవైపు అడుగులు వేసే ప్రయత్నం చేస్తోంది.

అమ్మడు ఆశ ఫలిస్తుందా?

అమ్మడు ఆశ ఫలిస్తుందా?

నిండైన అందాలు కలిగిన అంకిత శర్మ ఐటం గర్ల్‌గా అయితే రాణించే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు

English summary
Ankita Sharma is an Indian television actress, born on 7 February 1987. She has worked for Infosys Technologies Ltd. Pune and later moved to Jaipur Office. She is recognized for playing the lead female character, Nimrit Malik, in Life OK's serial Amrit Manthan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X