సునామి సృష్టించే పనిలో అంకిత....

రాజమండ్రి,పాలకొల్లు,వైజాగ్ పరిశర ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పాటలు కోసం బ్యాంకాక్ వెళతారుట. ఇక ఈ చిత్రాన్ని కె.బాలకృష్ణ, మధుకర్, శ్రీనివాస బాబులతో కలిపి నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో రఘుబాబు, సునీత, కృష్ణభగవాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో అంకిత ఎప్పటిలాగే హాట్ హాట్ గా కనపడుతుందిట. మరి సునామీ పుడుతుందా...మునుగుతుందా చూడాలంటే కొంతకాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











