రాజశేఖర్‌మరో ప్రయత్నం

By Staff

తెలుగులోనే కాక హిందీలో కూడా మంచి ఇమేజ్‌ ఉన్న నటుడు నాగార్జున. ఆయన నటించిన క్లాసిక్‌ అన్నమయ్య చిత్రం ప్రస్తుతం హిందీలో అనువాదమై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రం విడుదలైన ఐదు సంవత్సరాల తర్వాత హిందీలో తిరుపతి శ్రీ బాలాజీ పేరుతో డబ్బింగ్‌ చిత్రంగా విడుదలైంది.

అలాగే, గోపిచంద్‌ నటించిన ఆంధ్రుడు చిత్రం కూడా లోహ - ది ఐరెన్‌ మ్యాన్‌ పేరుతో హిందీలోకి డబ్‌ అయింది. ఆంధ్రుడు చిత్రం పూర్తిగా బిహార్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరగడం, అందులో షాయాజీ షిండే చాలాభాగం హిందీలోనే మాట్లాడటంతో హిందీ నేటివిటీకి దగ్గరగా ఉంటుందని నిర్మాతలు భావించి ఉండచ్చు. ఈ చిత్రంలో కల్యాణి మాలిక్‌ అందించిన ఒకటి రెండు ట్యూన్స్‌ కూడా హిందీ బాణీలను తలపింపజేస్తాయి. లోహ ఇంకా విడుదల కాలేదు.

మరిన్నికథనాలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X