twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిసింద్రి ఆరాటం-వెయింటింగ్‌లో పెట్టిన నాగ్

    By Bojja Kumar
    |

    తెలుగు చిత్రసీమ తొలితరం కథానాయకుల్లో అక్కినేని నాగేశ్వర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అప్పట్లో తెలుగు తెరను ఏలిన అగ్ర కథానాయకుల్లో ఆయన ప్రముఖుడు. తర్వాత ఆయన తనయుడు నాగార్జున కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇప్పడు....అక్కినేని వంశంలో మూడోతరం నటులు ప్రస్తుతం సత్తా నిరూపించుకుంటున్నారు. సుమంత్, సుశాంత్ లు తమ అదృష్టం పరీక్షించుకుని అనుకున్నంతగా రాణించ లేక పోయినా... నాగచైతన్య మాత్రం అంచనాలకు మించి ముందుకు సాగుతున్నాడు.

    ఇప్పటికే ఏమాయ చేశావె, 100%లవ్ చిత్రాలతో లవర్ బాయ్ గా పేరుతెచ్చుకున్న చైతూ...తాజాగా మాస్ ఇమేజ్ సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. చైతన్య నటించిన మాస్ ఎంటర్ టైనర్ 'దడ" గురువారం విడుదలైంది. ఈ సందర్బంగా తమ్ముడు సిసింద్రి(అఖిల్) అన్నయ్యకు శుబాకాంక్షలు తెలిపాడు. అన్నయ్య సక్సెస్ బాటలో నడవాలని బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాడు.

    అఖిల్ కూడా త్వరలో తెరంగ్రేటం చేయడానికి ఉవ్విల్లూరుతున్నాడు. అయితే చైతన్య ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నందున నేపథ్యంలో నాగార్జున కావాలనే అఖిల్ ను....వెయింటింగ్ పెట్టాడట. నాగచైతన్య ఓ పొజిషన్ కు చేరగానే సిసింద్రినితో సినీ ఎంట్రీ ఇప్పించే యోచనలో ఉన్నాడట.

    English summary
    Sisindri’ Akhil has wished his Annayya all the best. Akkineni fans reveal that soon Akhil also will be making his debut in film industry. He has been showing a lot of interest in films these days. Meanwhile, many say ‘Dhada’ will be a festival for Akkineni fans.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X