»   » ఆస్కార్ నటి నగ్న ఫొటోలు లీక్, వైరల్: హ్యాకర్ల చర్యే

ఆస్కార్ నటి నగ్న ఫొటోలు లీక్, వైరల్: హ్యాకర్ల చర్యే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇంతకుముందు కొన్ని పోర్న్ సైట్స్ ఉండేవి వీళ్ల గ్యాలరీల కోసం హీరోయిన్ల ఫొటోలని తీసుకొని వాటి తలలని మార్చేసే వాళ్ళు అవి నెట్ లో పెట్టినా ఈజీగా తెలిసి పొయేది. అయితే తర్వాత తర్వాత మరీ టెక్నాలజీ పెరిగిపోవటం తో మరింత పకడ్బందీగా మార్ఫింగ్ చేయటం మొదలు పెట్టారు.

ఫొటోలని దొంగిలించేస్తున్నారు

ఫొటోలని దొంగిలించేస్తున్నారు

ఆ టైం కూడా అయిపోయాక ఇప్పుడు ఏకంగా నటీమణుల కంప్యూటర్లూ, సోషల్ మీడియా అకౌంట్లనూ హ్యాక్ చేసి వారి పర్సనల్ ఫొటోలని దొంగిలించేస్తున్నారు. ఏటా ఈ పనిద్వారా కొందరు హ్యాకర్లు కోట్లాది డాలర్లు సంపాదించారంటే ఆశ్చర్యం కలగక మానదు.

అన్నె హాథవే

అన్నె హాథవే

హాలీవుడ్ ప్రముఖ నటి, అమెరికన్ సింగర్.. అయిన అన్నె హాథవే నగ్న ఫోటోలు బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ అటాక్ జరగడం వల్లే ఇలా జరిగి ఉంటుందని నెటిజన్లు, అభిమానులు భావిస్తున్నారు.

 నగ్న ఫోటోలు లీక్

నగ్న ఫోటోలు లీక్

ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న ఈ నటి.. నగ్న ఫోటోలు లీక్ అవడంపై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందించారు. ఆమెకు ఎవరైనా సాయం చేయండి, నగ్న ఫోటోలు వైరల్ అవుతున్నాయని ఆమెకు చెప్పండి అంటూ ట్వీట్ చేస్తున్నారు. అయితే బయటపడిన ఈ నగ్న ఫోటోలు ఆమెవేనా.? లేక మార్ఫింగ్ చేసినవా..? అన్నది తెలియాల్సి ఉంది.

సోషల్ మీడియాలో

సోషల్ మీడియాలో

స్నానం చేస్తుండగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్‌‌గా మారాయి. ఇప్పటివరకూ ఎంతో మంది హీరోయిన్స్‌ను టార్గెట్ చేసిన హ్యాకర్లు.. మొదటిసారిగా అన్నె హాథవేపై కన్నేశారని నెటిజన్లు భావిస్తున్నారు. గతంలో జెన్నీఫర్ లారెన్స్, ఎమ్మా వాట్సన్ వంటి వాళ్లు కూడా హ్యాకర్ల బారిన పడ్డారు. తాజాగా హాథవే కూడా వారి లిస్ట్‌లో చేరింది.

English summary
Anne Hathaway is the latest celebrity to be attacked by hackers. Nude images of the Oscar-winning star were leaked online.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu