అనుష్క "అరుంధతి" ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. అరుంధతిలో విలన్ సోను సూద్ "బొమ్మాళీ, నిన్ను వదల" అంటూ సమాధి నుంచి భీకరంగా పలుకుతుంటాడు. ఇప్పుడు ఇదే పదాలతో "బిల్లా" సినిమాలో ఒక పాట రూపొందింది. ఈ సినిమాలో కూడా హీరోయిన్ అనుష్కే. ఏప్రిల్ రెండున ఈ సినిమా విడుదల కానుంది.
Story first published: Saturday, March 21, 2009, 15:59 [IST]