ఛా ఊరుకోండి..అతను హీరోనా?

By Staff

Rajesh
గత ఏడాది కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో వరసగా హాస్యనటులంతా హీరోలవుతున్నారు.అయితే సక్సెస్ సాధించిన వారు మాత్రం అరుదే. ఇక ఇప్పుడీ వరసలో సత్యం సినిమాతో పరిచయమైన రాజేష్ వస్తున్నాడు. అతను వైజాగ్ కి చెందిన ఓ పారిశ్రామికి వేత్త నిర్మిస్తున్న చిత్రంలో హీరోగా చేయనున్నాడు. ఇక ఓ యువ దర్శకుడు ఈ చిత్రంతో డైరక్టర్ గా తెరంగ్రేటం చేయనున్నాడు. అయితే అతని కంటే ముందు హీరోలయ్యిన కమెడియన్స్ ఈ మధ్య కాలం లో వచ్చిన చిత్రాలని ఓ సారి పరిశీలిస్తే ..


ఆలీ...సోంబేరీ,తిన్నామా పడుకున్నామా తెల్లారిందా,వేణుమాధవ్..భూ కైలాస్ ,ప్రేమాబిషేకం,సునీల్ అందాల రాముడు,కృష్ణభగవాన్ జాన్ అప్పారావు ఫార్టీ ఫ్లస్,బ్రహ్మానందం ప్రధాన పాత్ర చేసిన బ్రహ్మానందం డ్రామా కంపెనీ అన్ని వరసలో ఫెయిల్యూర్ రుచి చూసాయి.ఎందుకంటే హీరోగా ఫెయిలయితే తర్వాత క్యారెక్టర్ రోల్స్,కమెడియన్ పాత్రలు ఇవ్వటానికి దర్శకులు జంకుతారు. హీరోలు మరో హీరోగా ఫెయిలయినవాడిని తమ ప్రక్కన నటించటానికి ఒప్పుకోకపోవచ్చు.

అది చరిత్ర చెప్పిన సత్యం. దాన్ని బ్రేక్ చేయటం చాలా కష్టం. ఈ స్ధితిలో అతను ఎంతవరకూ హీరోగా నిలదొక్కుకోగల్గుతాడు. స్టార్ కమెడియన్స్ కే దిక్కులేని అతను నెగ్గుకురాగలడా అన్నది అతని ముందున్న ప్రశ్న.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X