»   » శర్వానంద్ సినిమాలో మరో హీరో... ఫ్రెండ్స్ గా నటిస్తున్న హీరోలు!

శర్వానంద్ సినిమాలో మరో హీరో... ఫ్రెండ్స్ గా నటిస్తున్న హీరోలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. ఈ మద్య మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే డైరెక్టర్ తాజాగా శర్వానంద్ తో సినిమా చెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శర్వానంద్ హను రాగావపుడి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు సుదీర్ వర్మతో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత శ్రీకాంత్ అడ్డాల సినిమా ఉంటుందని సమాచారం.

కొత్తబంగారు లోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలతో మంచి పేరును సొంతం చేసుకున్నారు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. ఈ మద్య మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే డైరెక్టర్ తాజాగా శర్వానంద్ తో సినిమా చెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది.

another hero in hero sharvanand film!

త్వరలో ప్రారంభం కానున్న శ్రీకాంత్ అడ్డాల, శర్వానంద్ సినిమా ఇద్దరు స్నేహితుల మధ్య తిరిగే కథగా తెలుస్తోంది. ఈ సినిమాలో మరో హీరో నటించబోతున్నాడు. త్వరలో ఆ హీరో పేరును వెల్లడించే అవకాశం ఉంది. స్క్రిప్ట్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది.

ప్రస్తుతం శర్వానంద్ హను రాగావపుడి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు సుదీర్ వర్మతో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత శ్రీకాంత్ అడ్డాల సినిమా ఉంటుందని సమాచారం. నీది నాది ఒకే కథ సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు వేణు ఉడుగులతో శర్వానంద్ ఒక సినిమా చెయ్యబోతున్నట్లు సమాచారం.

English summary
Sharwanand has given director Srikanth Addala'snext film his nod. The film will be produced by allu aravind in Geetha Arts. “It is a story that revolves around the bond shared between two brothers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X