twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ సరసన మరో హీరోయిన్, సాహో షూట్ లో జాయిన్ అయిన ఈ హీరోయిన్!

    |

    యువి క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకు బాలీవుడ్ నటి ఎల్విన్ శర్మ ను ఎంపిక చేసారని సమాచారం. ఈ ఇండోజర్మన్ నటి బాలీవుడ్ లో సిడ్నీ విత్ లవ్ చిత్రంతో చిత్ర సీమకు అడుగుపెట్టింది.

     ప్రభాస్ సరసన మరో హీరోయిన్..

    ప్రభాస్ సరసన మరో హీరోయిన్..

    ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ సాహో సినిమాలో నటిస్తోంది. యువి క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకు బాలీవుడ్ నటి ఎల్విన్ శర్మ ను ఎంపిక చేసారని సమాచారం. ఈ ఇండోజర్మన్ నటి బాలీవుడ్ లో సిడ్నీ విత్ లవ్ చిత్రంతో చిత్ర సీమకు అడుగుపెట్టింది.

    దుబాయ్ లో షూటింగ్...

    దుబాయ్ లో షూటింగ్...

    ప్రభాస్ నటిస్తోన్న తాజా సినిమా సాహో. సుజిత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ను భారి బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు చిత్ర యూనిట్. ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ ఈ సినిమాలో నటిస్తోంది. యువి క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.

    ప్రభాస్ పక్కన నటించే అవకాశం

    ప్రభాస్ పక్కన నటించే అవకాశం

    తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకు బాలీవుడ్ నటి ఎల్విన్ శర్మ ను ఎంపిక చేసారని సమాచారం. ఈ ఇండోజర్మన్ నటి బాలీవుడ్ లో సిడ్నీ విత్ లవ్ చిత్రంతో చిత్ర సీమకు అడుగుపెట్టింది. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ... బాహుబలి సినిమా చూశానని, బాగా నచ్చిందని చెప్పింది. అలాంటిది ప్రభాస్ పక్కన నటించే అవకాశం రావడం గ్రేట్ గా ఫీల్ అవుతున్నట్లు చెప్పింది.

    మహేష్ బాబు తో నటించాలి కాని...

    మహేష్ బాబు తో నటించాలి కాని...

    ఈ హీరోయిన్ మహేష్ బాబు పక్కన భరత్ అనే నేను సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పటికీ, తన డేట్స్ కుదరక ఆ సినిమా చెయ్యలేకపోయింది. ఆ సినిమా మిస్ అయినప్పటికీ ప్రభాస్ సినిమాలో అవకాశం రావడం గ్రేట్ గా ఫీల్ అవుతున్నానని ఈ అమ్మడు తెలిపింది. తాజాగా ఈ హీరోయిన్ సాహో షూట్ లో పాల్గొనడం జరిగింది.

    20 నిమిషాలకు 150 కోట్లు...

    20 నిమిషాలకు 150 కోట్లు...

    దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో తెరకేక్కబోతున్న ఈ సినిమాలో కేవలం ఒక సీన్ కోసం 40 కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్లు సమాచారం. సెకండ్ హాఫ్ లో వచ్చే 20 నిమిషాల సీన్ కోసం 40 కోట్లు పెడుతున్నారు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా ఎంత భారీగా తీస్తున్నారో. విడుదల తరువాత ఈ సినిమా మరిన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

    English summary
    Not just Prabhas but Shraddha Kapoor will also be seen performing some high octane action scenes in the film. Recently a new actress joined in this movie shoot.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X