ఇండియన్ 2 సినిమాకు మరో దెబ్బ.. అప్పుడే అన్ని కోట్ల నష్టమా?

ఒకప్పుడు శంకర్ సినిమా అంటే షూటింగ్ మొదలైనప్పటి నుంచే ఓ రేంజ్ లో అంచనాలు క్రియేట్ అయ్యేవి. సాధారణంగా శంకర్ తన సినిమాలకు సంబంధించిన చిన్న విషయాన్ని కూడా బయటకు పోనివ్వకుండా జాగ్రతపడతాడు. అయితే గత కొన్నేళ్లుగా ఆయన ఎలాంటి సినిమాలు చేసిన ఎక్కువగా నెగిటివ్ ప్రచారలే దెబ్బ తీస్తున్నాయి. ఇక కోలీవుడ్ లో ప్రస్తుతం ఇండియన్ 2కి మరో దెబ్బ పడిందని వార్తలు వస్తున్నాయి.

Recommended Video

Indian 2 Financial Hurdles Becoming Headache For Director Shankar
శంకర్ ఫెయిల్యూర్స్.

శంకర్ ఫెయిల్యూర్స్.

అపజయం లేని దర్శకుడిగా రోబో సినిమా వరకు బాగానే కొనసాగిన శంకర్ ప్రయాణం ఆ తరువాత మాత్రం ఊహించని అపజయలని ఎదుర్కొంటోంది. షూటింగ్స్ దశలోనే సినిమాలకు అంతరాయలు ఏర్పడుతున్నాయి. 2.0 ఫెయిల్యూర్ శంకర్ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపిందనే చెప్పాలి.

 మొదటి నుంచి ఇబ్బందులే..

మొదటి నుంచి ఇబ్బందులే..

ఇండియన్ 2 షూటింగ్ యాక్సిడెంట్ గురించి అందరికి తెలిసిందే. ఆ సినిమా మొదలుపెట్టడానికె అష్టకష్టాలు పడ్డ శంకర్ కి సినిమా బడ్జెట్ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.ఆఖరికి తన రెమ్యునరేషన్ ని కూడా బడ్జెట్ లోనే తాకట్టుపెట్టాడు.

మరో దెబ్బ..

మరో దెబ్బ..

ఫిబ్రవరిలో షూటింగ్ నిర్వహిస్తుండగా భారీ క్రేన్ విరిగి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ దెబ్బతో కోట్లల్లో నష్టం రాగా షూటింగ్ పనులు నిలిచిపోయాయి. అనంతరం లాక్ డౌన్ వల్ల మిగతా షెడ్యూల్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటికే 10కోట్ల వరకు వృధా అయినట్లు తెలుస్తోంది.

 కొత్త ప్లాన్

కొత్త ప్లాన్

అసలైతే ఇండియన్ 2 సినిమాను శంకర్ 250కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని అనుకున్నాడు. కానీ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ అప్పటికే 2.0 సినిమా ద్వారా కాస్త నష్టపోయింది. దీంతో ఇండియన్ 2 కోసం అంతగా ఖర్చు చేయలేమని శంకర్ కి చెప్పేశారట. దీంతో బడ్జెట్ లో మార్పులు చేయక తప్పలేదు. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఇంతకుముందు వేసిన సెట్స్ లలో షూటింగ్ నిర్వహించడానికి అనుమతి దొరకడం లేదు. దీంతో మరో సెట్ వేయడానికి శంకర్ ప్లాన్ చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X