Just In
- 30 min ago
కుమ్మేసిన వెంకీమామ.. తొలి వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్.. ఎంత రాబట్టిందో తెలుసా?
- 1 hr ago
నాగబాబు అందుకే జంప్.. బయటపడిన అసలు సీక్రెట్! హాట్ టాపిక్..
- 1 hr ago
ఏ సందర్భంలోనైనా నాకు అండగా ఉన్నది వాళ్ళే.. మెగా మేనల్లుడి కామెంట్స్
- 2 hrs ago
భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు.. ఫ్యాన్స్ అందరికీ పండగే పండగ.. రియల్లీ సరిలేరు నీకెవ్వరు
Don't Miss!
- Sports
అతడిని కనుక్కోండి, 18 ఏళ్ల నాటి సంఘటనపై: ట్విట్టర్లో నెటిజన్లకు సచిన్ సూచన
- Finance
ఏపీలో ఆర్టీసీ విలీనం: పెన్షన్ పథకం ఇక మీ ఇష్టం, ఆ డబ్బు కూడా కార్మికులకే!
- News
కరీంనగర్ కలెక్టర్ సర్పరాజ్ పై బదిలీ వేటు: బీజేపీ ఎంపీతో ఫోన్ వ్యవహారం:మంత్రితో విభేదాల ఎఫెక్ట్..!
- Lifestyle
మార్నింగ్ వర్కవుట్సా లేదా ఈవినింగ్ వర్కవుట్సా? రెండింటిలో ఏది బెటరో తెలుసా..?
- Technology
మోటరోలా రేజర్ ఫోల్డబుల్ ఫోన్ త్వరలో ఇండియాలో రిలీజ్
- Automobiles
2020 సుజుకి హయాబుసా విడుదల: ధర రూ. 13.75 లక్షలు
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
హీరోయిన్ సూపర్‌గా ఉంది.. ఆ అందానికి సీక్రెట్ ఏంటో! నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నిన్న (ఆదివారం) హైదరాబాద్‌లో ANR నేషనల్ అవార్డ్స్ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు పేరుతో ఏర్పాటు చేయబడిన ఈ అవార్డుల ఫంక్షన్‌కి టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన సినీ తారలు హాజరై సందడి చేశారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా అవార్డు విజేతలకు అవార్డులు అందజేయడం జరిగింది.
2018 సంవత్సరానికి గాను దివంగత నటి శ్రీదేవి, 2019 సంవత్సరానికి గాను ప్రముఖ నటి రేఖ ఈ అవార్డు సొంతం చేసుకున్నారు. శ్రీదేవి తరపున ఆమె భర్త బోనీ కపూర్ అవార్డు స్వీకరించగా, నటి రేఖ స్వయంగా ఈ అవార్డు అందుకుంది.

ఈ సందర్బంగా వేదికపై కింగ్ నాగార్జున మాట్లాడిన తీరు అందరినీ ఆకర్షించింది. శ్రీదేవి, రేఖలతో తనకున్న అనుబంధం గురించి వివరించారు నాగ్. ఈ అవార్డు శ్రీదేవి, రేఖలకు ఇవ్వాలనేది ఏఎన్నార్ కోరిక అని అన్నారు. శ్రీదేవితో తాను నాలుగు సినిమాలు చేశానని, ఆమె ఓ దేవత అని చెప్పారు. శ్రీదేవి అకాల మరణం తీరని లోటు అన్నారు. నటి రేఖ గురించి మాట్లాడుతూ.. అన్నిరకాల సినిమాలు ఎలా చేశారు, ఎలా అంత సక్సెస్ రేట్‌ను సాధించారో తెలపాలని కోరారు. అలాగే ఆమె అందానికి గల సీక్రెట్ ఏమిటో కూడా అందరికీ తెలియజేయాలని అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు నాగ్.