‘రాజన్న’ ప్రివ్యూ సూపర్- ఏఎన్ఆర్ వాయిస్

నాగార్జున కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...ప్రిప్యూ చూడగానే సినిమా హిట్టా...ఫట్టా అనే విషయం తేలి పోతుంది. రాజన్న సినిమా విజయం సాధించడం ఖాయం అన్నారు. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఆసక్తికరమైన కథతో వస్తున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు సంతృప్తిని ఇస్తుందని అన్నారు. రాజమౌళి డైరెక్ట్ చేసిన యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయన్నారు. ఈ సినిమా డిసెంబర్ 22న ఇండియాలో విడుదలవుతుండగా, అమెరికాలో ఒక రోజు ముందుగా డిసెంబర్ 21న విడుదలవుతోంది.


Click it and Unblock the Notifications











