»   » ట్రైలరే ఇలాఉంది ఇక A సర్టిఫికెట్ ఇవ్వరా :మరోసారి రష్మీ సత్తా చూపించింది (వీడియో)

ట్రైలరే ఇలాఉంది ఇక A సర్టిఫికెట్ ఇవ్వరా :మరోసారి రష్మీ సత్తా చూపించింది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాట్ యాంకర్‌ రష్మీ గౌతమ్ కొన్నేళ్ళ కిందటే సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టినా అదృష్టం కలిసి రాలేదు. చిన్నా చితకా పాత్రలు తప్ప పెద్దగా వచ్చిందేం లేదు. కానీ యాంకర్ గామారి జబర్దస్త్ లోకి అడుగు పెట్టాక రష్మి ఫేట్ అమాంతం మారిపోయింది.

ఏకంగా "గుంటూర్ టాకీస్" సినిమాలో హీరోయిన్ గానే చాన్స్ కొట్టేసింది. సినిమా మరీ హిట్ కాక పోయినా హాట్ గాళ్ గా రష్మీకి మాత్రం మంచిపేరే వచ్చింది. హీరోయిన్‌గా పరిచయమైన మొదటిసినిమా తోనేనే తన అందచందాలతో కుర్రకారుకు మత్తెక్కించిన రష్మీ మరోసారి కూడా అలాంటి పనే చేసింది.

Antam Romantic Horror Movie Theatrical Trailer

హీరోయిన్‌గా నటిస్తున్న రెండో చిత్రం "అంతం" లోనూ అమ్మడు తన టాలెంట్ ని బాగానే చూపించింది. రీసెంట్‌గా విడుదల చేసిన "అంతం" ట్రైలో ఇచ్చిన దృశ్యాలు చూస్తూంటే రష్మీ మరోసారి తన అందాలతో కనువిందు చేసినట్టే కనిప్[ఇఒస్తోంది. ఎక్కువగా రశ్మీ అందచందాలనే ఆధారపడ్డట్టు అవే సీన్లని ట్రైలర్ లో చూపించారు.

ర‌ష్మిగౌతమ్ హీరోయిన్‌గా ప్రధాన‌పాత్రలో న‌టించిన ఈ చిత్రాన్ని ద‌ర్శక‌ నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ స‌స్పెన్స్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కించారు. ఇటీవల విడుద చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీ ల‌క్ష్మి పిక్చర్స్ అధినేత బాపిరాజు గారు ఫ్యాన్సీ రేటుకి ఈ చిత్రం రైట్స్ తీసుకున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం "A" సర్టిఫికేట్ పొందింది.

చరణ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి కార్తీక్ సంగీతం అందించాడు. జూన్ చివరి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. అప్పుడే పెళ్ళి చేసుకున్న అంద‌మైన జంట జీవితంలోకి అనుకోని సంఘ‌ట‌న‌లు ఎదురై వారి జీవితంలో ఎదురైన అరుదైన సంఘటనే ఈ చిత్ర ముఖ్యక‌థాంశం. రష్మీ గౌతమ్, చరణ్ దీప్, వాసుదేవ్, సుదర్శన్ ముఖ్యపాత్రలు పోషించారు.

Read more about: rashmi gautam
English summary
Here is Rashmi Gautam latest flick Antham Trailer. Rashmi sizzled hot in Antham.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu