రహస్యంగా ఆంత్రామాలి...
సుమంత్ ని హీరోగా పరిచయం చేస్తూ వచ్చిన ప్రేమకథ చిత్రంలో హీరోయిన్ గా చేసిన ఆంత్రమాలికి పెళ్ళి అయిపోయింది. మొదట రామ్ గోపాల్ వర్మ ప్రియురాలిగా ఖ్యాతికెక్కిన ఆమె ఆయన సినిమాల్లో నటిస్తూ ఓ చిత్రాన్ని సైతం డైరక్ట్ చేసింది. ఆ జీవితం బోర్ కొట్టిందో ఏమో మొత్తానికి ఓ ఇంటిదయింది. అయితే ఈ వివాహం మాత్రం పరిశ్రమ వర్గాలకు దూరంగా రహస్యంగా జరిగింది. అయితే ఇరువైపుల కుటంబ సబ్యులు ఈ వివాహానికి హాజరయ్యారు. ఇక ఆమెను పెళ్ళి చేసుకున్న వ్యక్తి ఓ మ్యాగజైన్ ఎడిటర్. పెద్దలుని ఒప్పించిన ప్రేమ వివాహం ఇది అని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ జంట హానీమూన్ ని ఎంజాయ్ చేస్తోంది.
antara mali sumanth premakatha ram gopal varma magazine editor bollywood honeymoon సుమంత్ ప్రేమకథ ఆంత్రమాలి రామ్ గోపాల్ వర్మ మ్యాగజైన్ ప్రేమ వివాహం


Click it and Unblock the Notifications