రామ్ గోపాల్ వర్మ మాజీ లవర్ గుండు కొట్టించుకుని...
రామ్ గోపాల్ వర్మ లవర్ గా పేరు తెచ్చి, ఆయన ప్యాక్టరీ సినిమాల్లో ఎక్కువ నటించి,చివరకు దర్శకత్వం కూడా వహించి బయిటపడ్డ సుందరి అంత్రమాలి. ఆమె లాంగ్ గ్యాప్ తర్వాత అండ్ వన్స్ ఎగైన్ అనే చిత్రం చేయటానికి కమిటయ్యింది. ఈ చిత్రం కోసం ఆమె గుండు గీయించుకుంది. పాత్ర గురించి చెప్పగానే ఏ మాత్రం ఆలోచించకుండా గుండు చేయించుకొని కనపడటం అందరినీ ఆశ్చరయంలో ముంచేసింది. గతంలో తెలుగులోనూ సుమంత్ సరసన 'ప్రేమకథ'లో నటించింది. ప్రస్తుతం ఆమోల్ పాలేకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఆమె బౌద్ధ సన్యాసినిగా కనిపించనుంది. ఇందుకోసమే ఆంత్రమాలి గుండు గీయించుకొంది. ఈ చిత్రంలో ఈమెతోపాటు రజత్ కపూర్, రితుపర్ణ సేన్‌గుప్త కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ మొత్తం సిక్కింలో చేస్తున్నారు
రామ్ గోపాల్ వర్మ రజిత్ కపూర్ సిక్కిం ప్రేమకథ అంత్రామాలి ram gopal varma rakta charitra rajith kapoor antara mali sikkim


Click it and Unblock the Notifications