twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అంతరిక్షం' ట్విట్టర్ రివ్యూ: సంకల్ప్ మరో మ్యాజిక్.. వరుణ్ తేజ్ స్పేస్ థ్రిల్లర్ ఎలా ఉందంటే!

    |

    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ అంతరిక్షం. ఒకే జోనర్ లో సినిమాలు చేయకుండా వరుణ్ వైవిధ్యభరితమైన పాత్రలు ఎంచుకుంటున్నాడు. ఘాజితో సరికొత్త అనుభూతిని అందించిన సంకల్ప్ రెడ్డి అంతరిక్షం చిత్రంతో మరో ప్రయోగం చేస్తున్నాడు. ట్రైలర్ సినిమాపై విపరీతమైన ఆసక్తిని పెంచింది. టాలీవుడ్ లో వస్తున్న తొలి స్పేస్ థ్రిల్లర్ కావడంతో ఉత్కంఠ నెలకొని ఉంది. లావణ్య త్రిపాఠి, అదితి రావు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా సోషల్ మీడియాలో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందొ చూద్దాం.

    తెలుగు సినిమా మెరిసేలా

    వరుణ్ తేజ్ అంతరిక్షం చాలా బావుంది. తెలుగు సినిమా మెరుపులు మెరిపించేలా దూసుకుపోతోంది.

    వరుణ్ తేజ్ హ్యాట్రిక్

    అంతరిక్షం చిత్రానికి యుఎస్ నుంచి అదిరిపోయే రిపోర్ట్స్ వస్తున్నాయి. సంకల్ప్ మరో థ్రిల్లర్ తో అదరగొట్టాడు. వరుణ్ తేజ్ కు ఇది హ్యాట్రిక్ విజయం.

    ఇండియన్ సినిమా మరో స్థాయికి

    అంతరిక్షం చిత్రం చాలా బావుంది. ఇలాంటి చిత్రాలతో ఇండియన్ సినిమా స్థాయి మరింతగా పెరుగుతోంది. తెలుగులో ఇలాంటి సినిమాలు రావడం గర్వకారణం.

    కొన్ని సన్నివేశాలు మాత్రమే

    అంతరిక్షం చిత్రం పూర్తి స్థాయిలో సంతృప్తినివ్వలేదు. కొన్ని సన్నివేశాలు మాత్రమే బావున్నాయి. ఎక్కువగా బోరింగ్ సన్నివేశాలు ఉన్నాయి

    మిషన్ విజయవంతంగా

    మిషన్ వియజయవంతంగా పూర్తి చేయబడింది. కేవలం 70 రోజుల్లో సంకల్ప్, అతని టీం అద్భుతం చేశారు.

    ఫస్ట్ హాఫ్ సూపర్


    అంతరిక్షం ఫస్ట్ హాఫ్ సూపర్ అంటూ రిపోర్ట్స్ వస్తున్నాయి.

    హాలీవుడ్ సినిమాకన్నా

    హాలీవుడ్ చిత్రం ఇంట్రస్టెల్లార్ కన్నా అంతరిక్షం మంచి అనుభూతిని ఇచ్చింది.

    యావరేజ్ సినిమా

    అంతరిక్షం చిత్రానికి యావరేజ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.

    English summary
    Antariksham Premier Show talk and Twitter review. Sankalp Reddy Directing this movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X