చిరు క్రేజ్ తో 'మెంటల్ కృష్ణ' మజా?

ఈ విషయాన్నినిర్ధారించేందుకు ఆయన తాజాగా రాజశేఖర్ ని విమర్శిస్తూ చిరంజీవి సపోర్టు చేస్తూ టీవీ టాక్ షోలలో ఆవేశపడటాన్ని తార్కణంగా చూపెడుతున్నారు. అలాగే పోసాని పొరపాటున కూడా ఈ ఇష్యూని మిస్ చేసుకునే ఛాన్స్ లేదని...అందుకే గవర్నమెంటు అనే సినిమాని కూడా ప్రకటించాడని చెప్తున్నారు. అయితే మరి ఎంతవరకూ చిరంజీవి పార్టీకి గానీ పోసాని కి గాని ఉపయోగపడతాయన్నది భవిష్యత్ లో తేలాల్సిందే. ఇక ఈ సినిమాలో పోసాని సరసన సత్యకృష్ణ హీరోయిన్ గా తొలిసారి చేస్తోంది.


Click it and Unblock the Notifications











