అనుష్క కోతిపిల్లతో..

ఈ సంగతి ఇలా ఉంటే బాలీవుడ్ సెక్స్ బాంబ్ బిపాసాకు కుక్కలంటే మహా ఇష్టమట. దేశ విదేశాల్లో ఉన్న వెరైటీ కుక్కలన్నిటినీ పెంచాలనే కోరిక కూడా ఆమెకు ఉందట. కానీ కొన్ని కుక్కల రేట్లు కోట్ల రూపాయల్లో ఉండటం వల్ల తన ఆశ నెరవేరడం లేదని దిగాలుగా ఉంటుందట. అయితే ఎంతో కష్టపడి ఓ జాతి కుక్కపిల్లను సంపాయించిందట. తీరిక దొరికితే చాలు ఆ బుల్లికుక్కతో ఆటలాడుతానంటోంది బిపాసా.


Click it and Unblock the Notifications











