సముద్ర దర్ళకత్వంలో అనూష్క..పంక్షాక్షరి
అరుంధతి హిట్ ను అనుసరిస్తూ అనూష్క ప్రధానపాత్రలో మరో చిత్రం రూపుదిద్దుకోనుంది. పంక్షాక్షరి టైటిల్ లో రెడీ కానున్న ఈ చిత్రాన్ని సముద్ర డైరక్ట్ చేస్తారు. గతంలో సముద్ర దర్శకత్వంలో మహానంది చిత్రంలో అనూష్క నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ పంక్షాక్షరి చిత్రాన్ని నాగార్జున పర్శనల్ మేకప్ మెన్ చంద్ర నిర్మిస్తున్నారు. డిసెంబర్ 11 నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. విప్పర్తి మధు ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. అధిపతి చిత్రం అనంతరం సముద్ర డైరక్ట్ చేస్తున్న చిత్రం ఇదే. అలాగే అనూష్క ప్రస్తుతం వేదం చిత్రంలో వేశ్య పాత్ర చేస్తోంది. అంతేగాక రవితేజ ప్రక్కన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారి సినిమాలో చేయటానికి కమట్ అయ్యింది.
అనూష్క అరుంధతి నాగార్జున పంక్షాక్షరి సూపర్ చంద్ర రవితేజ వేదం క్రిష్ సముద్ర అధిపతి anushka samudra panchakshari adipathi arundhathi nagarjuna chandra


Click it and Unblock the Notifications