For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సముద్ర దర్ళకత్వంలో అనూష్క..పంక్షాక్షరి
News
oi-Staff
By Staff
|
అరుంధతి హిట్ ను అనుసరిస్తూ అనూష్క ప్రధానపాత్రలో మరో చిత్రం రూపుదిద్దుకోనుంది. పంక్షాక్షరి టైటిల్ లో రెడీ కానున్న ఈ చిత్రాన్ని సముద్ర డైరక్ట్ చేస్తారు. గతంలో సముద్ర దర్శకత్వంలో మహానంది చిత్రంలో అనూష్క నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ పంక్షాక్షరి చిత్రాన్ని నాగార్జున పర్శనల్ మేకప్ మెన్ చంద్ర నిర్మిస్తున్నారు. డిసెంబర్ 11 నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. విప్పర్తి మధు ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. అధిపతి చిత్రం అనంతరం సముద్ర డైరక్ట్ చేస్తున్న చిత్రం ఇదే. అలాగే అనూష్క ప్రస్తుతం వేదం చిత్రంలో వేశ్య పాత్ర చేస్తోంది. అంతేగాక రవితేజ ప్రక్కన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారి సినిమాలో చేయటానికి కమట్ అయ్యింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: అనూష్క అరుంధతి నాగార్జున పంక్షాక్షరి సూపర్ చంద్ర రవితేజ వేదం క్రిష్ సముద్ర అధిపతి anushka samudra panchakshari adipathi arundhathi nagarjuna chandra
Story first published: Sunday, October 4, 2009, 11:48 [IST]
Other articles published on Oct 4, 2009