twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రాణి రుద్రమదేవి’ గా అనుష్క, దర్శకుడు ఎవరంటే...

    By Srikanya
    |

    అనుష్క త్వరలో 'రాణిరుద్రమదేవి"గా తెలుగు ప్రేక్షకులను పలకరించటానికి రెడీ అవుతోంది. దాదాపు నలభై కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ చిత్రాన్ని గుణశేఖర్ డైరక్ట్ చేయనున్నారని సమాచారం.ఈ మేరకు చర్చలు జరిగాయని, అనుష్క బల్క్ గా డేట్స్ ఇవ్వటానికి ఒప్పుకుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని తమిళ,తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక వరుడు చిత్రం తో మెగా ప్లాప్ ని మూటగట్టుకున్న గుణశేఖర్ తన స్టామినాను ప్రూవ్ చేసుకోవటానకి ఈచిత్రాన్ని వేదికగా భావిస్తున్నారు. ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ స్టేజీలో ఉన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకులను పలకరించనున్నది.ఇక ప్రస్తుతం అనుష్క శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందే ఢమురుకం చిత్రంలో హీరోయిన్ గా కమిటైంది.అలాగే వేదం రీమేక్ ని చేస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X