'బిల్లా' నా?బికినీయా?

By Staff

Anushka
ప్రభాస్, అనుష్కల చిత్రం "బిల్లా" ఏప్రిల్ 2 న విడుదల కానుంది. అరుంధతి సినిమాతో ఇప్పుడు అందరి నోళ్ళలో నానుతున్న అనుష్క అరుంధతికి కాంట్రాస్ట్ పాత్రలో నటించింది. అయినా జనం "బిల్లా" సినిమాలో విలన్ అనుష్కను "బిల్లానీ నిన్ని వదల" అంటాడేమోనని ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమాలో అనుష్కకు అంత సినిమాలేదు. ఆమె ఇందులో కేవలం గ్లామర్ డాల్. బికినీ గాళ్. సినిమా అంతా ప్రభాస్ దే. చివరి పాట షూటింగ్ వైజాగ్ లో మార్చి 24 న మొదలై 26 న ముగుస్తుంది. "మసాలా మిర్చి" పిల్ల అనే మసాలా పాటను ప్రభాస్, డ్యాన్సర్ల మీద వైజాగ్ ఫిషింగ్ హార్బర్, ఆర్ కె బీచ్, రామానాయుడు స్టూడియోలలో చిత్రీకరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X