ఎవరేమనుకున్నా పట్టించుకోదట!?!
అనుష్కకు మాట్లాడటమంటే అంత ఇష్టముండదట. ఇంకా చెప్పాలంటే ఇతరుల గురించి మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చోవడమంటే అసలు ఇష్టముండదట. ఆమెకు అంత టైం కూడా లేదట. ఇది ఆమె తల్లితండ్రుల నుంచి నేర్చుకుందట. ఏ పని చేసినా ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా చేయాలనేది వారి తల్లిదండ్రులు నేర్పిన అలవాటట. అతిగా ఇతరుల గురించి మాట్లడకపోవడమనేది ఆమె అలవాటట. ఈ విషయం తెలియని ఇతరులు తాను మాట్లాడటం లేదనుకున్నా పట్టించుకోనని ఆమె అంటోంది.


Click it and Unblock the Notifications











