సెక్సీ అనూష్క..వేశ్య
బికినీవేసి భిళ్లాలో అదరకొట్టిన అనూష్క త్వరలో వేశ్యగా మనల్ని పలకరించనుందని సమాచారం. గమ్యం దర్శకుడు రాధాకృష్ణ (క్రిష్) ద్వితీయ ప్రయత్నంగా రూపొందిస్తున్న 'వేదం" చిత్రంలో వేశ్యగా నటించనున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్, మంచు మనోజ్‌లతోపాటు అనుష్క కూడా ఈ చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అభినయానికి, అవార్డులకు ఆస్కారమున్న పాత్ర కావటంతో అనూష్క కాదనకుండా ఎస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అనూష్క మహేష్ బాబు సరసన వరుడు చిత్రంలో లీడ్ హీరోయిన్ గా చేస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే తమిళంలోనూ ఆమె రెండు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక ఆమె చేసిన అరుంధతి ఇంకా కలెక్షన్స్ ని కురిపిస్తూనే ఉంది.
anushka arundhathi gamyam krish vedam allu arjun manoj వేదం వేశ్య అల్లు అర్జున్ మంచు మనోజ్ మహేష్ బాబు వరుడు క్రిష్


Click it and Unblock the Notifications